BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsf277ac07-d4b2-4433-a58a-f446561f339e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsf277ac07-d4b2-4433-a58a-f446561f339e-415x250-IndiaHerald.jpg కరోనా ప్రస్తుతం తెలంగాణలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. దాంతో పోలీసులు కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా మాజీ మేయర్, టి‌ఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాస్కు లేకుండా కారులో వెళ్తున్నందున పోలీసులు కర్మాన్ ఘాట్ చౌరస్తా వద్ద వెయ్యే రూపాయలు ఫైన్ విధించారు. అయితే తీగల పోలీసులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ప్రస్తుతపు పరిస్థితులలో మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ అlatest news;amala akkineni;krishna reddy;telangana rashtra samithi trs;police;car;mla;letterకరోనా ఎఫెక్ట్ : మాజీ తెరాస ఎమ్మెల్యేకు జరిమానా ..!!కరోనా ఎఫెక్ట్ : మాజీ తెరాస ఎమ్మెల్యేకు జరిమానా ..!!latest news;amala akkineni;krishna reddy;telangana rashtra samithi trs;police;car;mla;letterTue, 11 May 2021 13:38:21 GMT కరోనా ప్రస్తుతం తెలంగాణలో  ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. దాంతో పోలీసులు కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా మాజీ మేయర్, టి‌ఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాస్కు లేకుండా కారులో వెళ్తున్నందున పోలీసులు కర్మాన్ ఘాట్ చౌరస్తా వద్ద వెయ్యే రూపాయలు ఫైన్ విధించారు. అయితే తీగల పోలీసులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ప్రస్తుతపు పరిస్థితులలో మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ అని తేల్చి చెప్పారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అప్పుడేనా..? అయితే డబుల్ ట్రీటే..!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>