MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabesh-movie-directer-siddarthaab01ea5-1f55-4e4e-95e1-f291b2077e96-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabesh-movie-directer-siddarthaab01ea5-1f55-4e4e-95e1-f291b2077e96-415x250-IndiaHerald.jpgపాన్‌ ఇండియా స్టార్‌ గా టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతున్న ప్రభాస్‌ డైరీ ఖాళీగా లేదు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను చేసుకుంటూ పోతున్న ప్రభాస్‌.. 2025 వరకు ఫుల్ బిజీగా ఉండనున్నాడు.బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కు వచ్చిన క్రేజ్‌ కారణంగా అతనితో పరభాషా దర్శకులు, ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా చేయడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు ప్రభాస్‌ కూడా తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతూ వెళుతున్నాడు. దీంతో మరో మూడు, నాలుగేళ్ళ వరకూ ప్రభాస్‌ ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది.ఇక ప్రభాస్ నటిస్తున్న పprabhas;prabhas;kumaar;raaj kumar;nag ashwin;prasanth;prashanth neel;raj;india;bollywood;cinema;bahubali;naga aswin;media;director;prasanth neel;mahanati;romantic;prashant kishor;chitramఆ డైరెక్టర్ తో చేయాలన్న ప్రభాస్ ఆశ నిరవేరుతుందా?ఆ డైరెక్టర్ తో చేయాలన్న ప్రభాస్ ఆశ నిరవేరుతుందా?prabhas;prabhas;kumaar;raaj kumar;nag ashwin;prasanth;prashanth neel;raj;india;bollywood;cinema;bahubali;naga aswin;media;director;prasanth neel;mahanati;romantic;prashant kishor;chitramTue, 11 May 2021 14:00:00 GMTపాన్‌ ఇండియా స్టార్‌ గా టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతున్న ప్రభాస్‌ డైరీ ఖాళీగా లేదు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను చేసుకుంటూ పోతున్న ప్రభాస్‌.. 2025 వరకు ఫుల్ బిజీగా ఉండనున్నాడు.బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కు వచ్చిన క్రేజ్‌ కారణంగా అతనితో పరభాషా దర్శకులు, ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా చేయడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు ప్రభాస్‌ కూడా తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతూ వెళుతున్నాడు. దీంతో మరో మూడు, నాలుగేళ్ళ వరకూ ప్రభాస్‌ ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది.ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటూ ఉండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ సెట్స్ పై ఉంది. 

అటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ త్రీడీ మూవీ ‘ఆదిపురుష్’ ఇటీవలే మొదలైంది.ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఈ ఏడాది చివరికి గానీ పూర్తి అయ్యేలా లేవు. కానీ ప్రభాస్ మాత్రం మరో దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.అతనితో అవకాశం వస్తే మాత్రం వదలిపెట్టనంటున్నాడు. ప్రభాస్ అంతగా ఆసక్తి చూపిస్తున్న ఆ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి అట. `3 ఇడియట్స్`,  `మున్నాభాయ్ ఎంబీ బీఎస్`, 'పీకే' లాంటి విభిన్నమైన సినిమాలను తెరకెకక్కించిన గొప్ప దర్శకుడు హిరాణీ. ఆయనతో సినిమా అనేది తన కల అని అంటున్నాడు ప్రభాస్.ఇక 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటించబోతున్నాడు ప్రభాస్. 

మరి రాజ్ కుమార్ హిరాణీతో సినిమా చేయాలనే ప్రభాస్ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి. ఒక్కో సినిమాకి రాజ్ కుమార్ హిరణి దాదాపుగా 5 సంవత్సరాలు తీసుకుంటాడు. ఆయన చివరి చిత్రం సంజు వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్న రాజ్ హిరణి ఇంకొక సినిమా ప్రకటించలేదు.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అప్పుడేనా..? అయితే డబుల్ ట్రీటే..!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>