MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush-mida-spandinchina-sudeep-b12fdbdb-11e6-4672-9ba9-54c34d772139-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush-mida-spandinchina-sudeep-b12fdbdb-11e6-4672-9ba9-54c34d772139-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ద్వారా అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. అయితే, ఈ మధ్య కరోనా ప్రభావం ఎక్కువగా పెరగడంతో దాన్ని నిలిపివేశారు. అంతా సర్ధుకున్న తర్వాత చిత్రీకరణను పున: ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చిadipurush;beauty;prabhas;aly khan;bhushan kumar;kumaar;saif ali khan;sudeep;sunny singh;ali;krishna;kriti sanon;prasad;bollywood;tollywood;cinema;rajani kanth;kannada;hero;kiccha sudeepఅదిపురుష్ మీద స్పందించిన సుదీప్.. ఇంకా ఆయనకి క్లారిటీ లేదంట?అదిపురుష్ మీద స్పందించిన సుదీప్.. ఇంకా ఆయనకి క్లారిటీ లేదంట?adipurush;beauty;prabhas;aly khan;bhushan kumar;kumaar;saif ali khan;sudeep;sunny singh;ali;krishna;kriti sanon;prasad;bollywood;tollywood;cinema;rajani kanth;kannada;hero;kiccha sudeepTue, 11 May 2021 15:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ద్వారా అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. అయితే, ఈ మధ్య కరోనా ప్రభావం ఎక్కువగా పెరగడంతో దాన్ని నిలిపివేశారు. అంతా సర్ధుకున్న తర్వాత చిత్రీకరణను పున: ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.రామాయణంలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో 'ఆదిపురుష్' రూపొందుతోన్న విషయం తెలిసిందే.

 ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. టాలీ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడని తెలిసింది. రావణుడి సోదరుడు విభీషణుడి పాత్రలోనే అతడు కనిపించబోతున్నాడని సమాచారం. కొద్ది సేపే ఉన్నా ఈ రోల్ ఎంతో హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.అయితే ఈ విషయం మీద సుదీప్ స్పందించారు. ఆయనని అదిపురుష్ సినిమాలో అడిగిన మాట నిజమేనని కానీ ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని ఫైనల్ అయితే కాలేదు అని సుదీప్ అన్నారు.మంచి మీద చెడు గెలవడం అనే కాన్సెప్టుతో వస్తున్న 'ఆదిపురుష్'.. 3డీ టెక్నాలజీతో రూపొందుతోంది. అందుకే వీఎఫ్ఎక్స్ కోసం దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు.

ఇక, ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది ద్వితియార్ధంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.రామాయణం గురించి అందరికి తెలుసు కాబట్టి ఈ సినిమా విడుదల అప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ వస్తుంది అని అంచనా.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>