Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-celebrities-tweets-about-tnr-deathb953c06f-adc2-44c6-ba66-8fefee79fd4f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-celebrities-tweets-about-tnr-deathb953c06f-adc2-44c6-ba66-8fefee79fd4f-415x250-IndiaHerald.jpgప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ నిన్న(మంగళవారం) కరోనా మహమ్మారితో కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారితో పోరాడి రెండు రోజులుగా విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు. అయితే మంగళవారం ఉదయం ఆయన చివరి శ్వాస విడిచారు. టీఎన్‌ఆర్‌ జర్నలిస్ట్‌గానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆయన త్వరలో దర్శకత్వం కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరణించడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు..tnr;nani;eesha;eesha rebba;maruti;prema;media;twitter;love;interview;devarakondaటీఎన్‌ఆర్ మృతిపై సినీ ప్రముఖుల ఎమోషనల్ ట్వీట్స్టీఎన్‌ఆర్ మృతిపై సినీ ప్రముఖుల ఎమోషనల్ ట్వీట్స్tnr;nani;eesha;eesha rebba;maruti;prema;media;twitter;love;interview;devarakondaTue, 11 May 2021 01:08:22 GMTప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ నిన్న(మంగళవారం) కరోనా మహమ్మారితో కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారితో పోరాడి రెండు రోజులుగా విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు. అయితే మంగళవారం ఉదయం ఆయన చివరి శ్వాస విడిచారు. టీఎన్‌ఆర్‌ జర్నలిస్ట్‌గానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆయన త్వరలో దర్శకత్వం కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరణించడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. కాగా.. ఆయన మరణంపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఈ మేరుకు అందరూ ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్ల ద్వారా తమ ఆవేదనను బయటపెట్టారు.

’టీఎన్‌గారి మరణవార్త విని చాల బాధ పడ్డాను. ఆయన ఇంటర్వ్యూలను కొన్నిటిని చూశాను. ఇంటర్వ్యూల్లో అతిథులతో ఆయన మాట్లాడే తీరు అద్భుతం. వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను‘ నాని

‘నమ్మలేని వార్త. నా ఫ్రెండ్ టీఎన్‌ఆర్‌ ఇక లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. కరోనా కాస్తయినా దయ చూపించు. ఇక మా వల్ల కాదు‘ డైరెక్టర్‌ మారుతి

‘టీఎన్‌ఆర్‌ గారు లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఫ్యామిలీకి నా సానుభూతి’: డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని

‘మీతో నేను చేసిన రెండు సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు నాకు ఇంకా గుర్తున్నాయి. మీరు చనిపోవడం మా ఇంట్లో అందరినీ కదిలించింది. మీ మాటలు, మీ ప్రేమ, సహనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మిస్‌ యూ సర్‌’: విజయ్‌ దేవరకొండ

‘మీ మరణం మాలో బాధను మిగిల్చింది. ఇది ఒక పీడకల. మంచి మనిషి. సంవత్సరం క్రితం ఆయనతో చేసిన ఒక ఇంటర్వ్యూ నా కెరీర్‌లో బెస్ట్‌ ఇంటర్వ్యూగా నిలిచింది. ఆయన సన్నిహితులకు నా సంతాపం’: మంచు విష్ణు

విస్మయానికి గురయ్యాను. మిస్‌ యూ టీఎన్‌ఆర్‌గారు. – సందీప్‌ కిషన్‌

మీ ఆత్మకు శాంతి చేకూరాలి. – ఈషా రెబ్బ

" style="height: 640px;">



" style="height: 283px;">



" style="height: 615px;">


" style="height: 283px;">


" style="height: 369px;">


">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>