MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/vishnu-priyae4ee1a91-05ba-46db-9822-7407d6bbf628-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/vishnu-priyae4ee1a91-05ba-46db-9822-7407d6bbf628-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యాంకర్ లలో విష్ణు ప్రియ కూడా ఒకరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ వల్ల ఈ బ్యూటీకి అభిమాలయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పోవే పోరా షోకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరవాత ఇద్దరూ కలిసి చాలానే షోలు చేశారు. సుడిగాలి పంచులు...విష్ణు ప్రియ అందాలతో వీళ్ళిద్దరూ కలిసి చేసిన షోలన్నీ బాగా పాపులర్ అయ్యాయి. ఇక పర్సనల్ లైఫ్ లో కూడా ఈ పాప ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే ముక్కు అవినాష్, యాంకర్ శ్రీముఖి లతో కలిసి గోవా వెళ్ళింది. ఈ సంధర్బంగా బీచుల్లvishnu priya;priya;deva;diya;sudigali sudheer;vishnu priya;goa;devineni avinash;sreemukhi;cinema;television;cheque;shakti;raccha;fidaaఅక్కా ఇలాంటి ఫోటోలు పెట్టొద్ద‌ని కోరిన నెటిజ‌న్..విష్ణు ప్రియ షాకింగ్ రిప్లై.. !అక్కా ఇలాంటి ఫోటోలు పెట్టొద్ద‌ని కోరిన నెటిజ‌న్..విష్ణు ప్రియ షాకింగ్ రిప్లై.. !vishnu priya;priya;deva;diya;sudigali sudheer;vishnu priya;goa;devineni avinash;sreemukhi;cinema;television;cheque;shakti;raccha;fidaaTue, 11 May 2021 21:00:00 GMTబుల్లితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యాంకర్ లలో విష్ణు ప్రియ కూడా ఒకరు.  ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ వల్ల ఈ బ్యూటీకి అభిమాలయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పోవే పోరా షోకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరవాత ఇద్దరూ కలిసి చాలానే షోలు చేశారు. సుడిగాలి పంచులు...విష్ణు ప్రియ అందాలతో వీళ్ళిద్దరూ కలిసి చేసిన షోలన్నీ బాగా పాపులర్ అయ్యాయి. ఇక పర్సనల్ లైఫ్ లో కూడా ఈ పాప ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే ముక్కు అవినాష్, యాంకర్ శ్రీముఖి లతో కలిసి గోవా వెళ్ళింది. ఈ సంధర్బంగా బీచుల్లో శ్రీముఖి తో కలిసి రచ్చ రచ్చ చేసింది. ఇక విష్ణు ప్రియ టీవీ షోలు మాత్రమే కాకుండా ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ సందడి చేస్తుంది. ఇటీవలే విష్ణు ప్రియ నటించిన చెక్ మేట్ సినిమా ట్రైలర్ విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో నడుమందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది. ఇక సినిమాలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడి హాట్ షో కు అభిమానులు ఫిదా అవ్వాల్సిందే. 

అయితే తాజాగా సోషల్ మీడియాలో విష్ణు ప్రియ ఫోటోలు పెట్టగా నెటిజెన్ ఇలాంటి ఫోటోలు పెట్టొద్దంటూ కామెంట్ చేశారు. "అక్కా మా ముఖాలు చూపించలేకపోతున్నాం. మీ ప్రియా అక్క అలాంటి ఫోటోలు పెడుతుందేంటని అడుగుతున్నారు" అంటూ కామెంట్ పెట్టాడు. దానికి విష్ణు ప్రియ రిప్లై ఇస్తూ..."నానా దియా.. నువ్వు రాయిలో కూడా దేవుడిని చూడవచ్చు. అదంతా చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే నా వృత్తిలో రకరకాల బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. అంతమాత్రాన నన్ను తప్పుగా అర్థం చేసుకోనవసరం లేదు. దీన్ని అర్థం చేసుకునే శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ విష్ణు ప్రియ రిప్లై ఇచ్చింది. ఇక విష్ణు ప్రియ ఇచ్చిన రిప్లైతో నెటిజ‌న్ కు దిమ్మ‌తిరిగినంత ప‌నైంది. మ‌రోవైపు నువ్వు త‌గ్గొద్దు విష్ణు ఇలానే మ‌మ్మ‌ల్ని ఎంట‌ర్టైన్ చేయాలి అంటూ నెటిజ‌న్ లు కామెంట్స్ పెడుతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సి‌ఎం జగన్ ప్రధానికి లేఖ.. సంచలన ప్రతిపాదనలు !!

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>