MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upasana942d1168-18c3-478a-9273-3a84adac9c2d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upasana942d1168-18c3-478a-9273-3a84adac9c2d-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ లో ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతూ సతమతమవుతున్నారు. సినీ ప్రముఖులు కూడా దీనికి అతీతులు ఏం కాదు.. ఓ వైపు ఆసుపత్రులలో ఖాళీ లేక పేషెంట్స్ ఆరుబయటే ప్రాణాలు వదిలేస్తున్నారు.. రోజు రోజు కి పరిస్థితి దారుణమైపోతున్న సమయంలో ఇప్పుడు అభిమానులను కలవరపెడుతుంది హీరోలకు కరోనా రావడం.. ఇటీవలే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో సహా కరోనా రాయడం సినీ ఇండస్ట్రీ ని కలవరపెట్టింది.. ఈ నేపథ్యంలో వీరి ఆరోగ్య పరిస్థితి ని బాగుపడేలా చేసిందట మెగా కోడలు ఉపాసన.. upasana;pawan;ram charan teja;allu arjun;kalyan;ram pothineni;upasana;media;film industry;industry;husband;wife;service;june;arjun 1పవన్ కళ్యాణ్, బన్నీ కరోనా నుంచి కోలుకోవడానికి ఆమెనే కారణమా..!!పవన్ కళ్యాణ్, బన్నీ కరోనా నుంచి కోలుకోవడానికి ఆమెనే కారణమా..!!upasana;pawan;ram charan teja;allu arjun;kalyan;ram pothineni;upasana;media;film industry;industry;husband;wife;service;june;arjun 1Mon, 10 May 2021 13:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ లో ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతూ సతమతమవుతున్నారు. సినీ ప్రముఖులు కూడా దీనికి అతీతులు ఏం కాదు.. ఓ వైపు ఆసుపత్రులలో ఖాళీ లేక పేషెంట్స్ ఆరుబయటే ప్రాణాలు వదిలేస్తున్నారు.. రోజు రోజు కి పరిస్థితి దారుణమైపోతున్న సమయంలో ఇప్పుడు అభిమానులను కలవరపెడుతుంది హీరోలకు కరోనా రావడం.. ఇటీవలే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో సహా కరోనా రాయడం సినీ ఇండస్ట్రీ ని కలవరపెట్టింది.. ఈ నేపథ్యంలో వీరి ఆరోగ్య పరిస్థితి ని బాగుపడేలా చేసిందట మెగా కోడలు ఉపాసన..

మొదటి నుంచి రామ్ చరణ్ భార్య ఉపాసన కి సోషల్ అవేర్ నెస్ ఎక్కువే.. భర్త తో ఫామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సమాజ సేవ చేస్తుంటుంది.  2012 సంవత్సరం జూన్ నెల 14వ తేదీన చరణ్ ఉపాసనల వివాహం జరిగింది. అప్పటినుంచి వారి అన్యోన్య దాంపత్యం మొదలైంది.  కామినేని వారసురాలిగా మెగా ఇంట్లో అడుగుపెట్టిన ఉపాసన తాను వచ్చాకా చరణ్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు.  సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఆమె ప్రతిసారి రామ్ చరణ్ అప్డేట్ ని చెప్తూ ఫాన్స్ ని ఉర్రుతలూగిస్తుంది.. తన ఫ్యామిలీ విహస్యాలు, ఇంకా పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నీ ఆమె సోషల్ మీడియా లో పంచుకుంటూ ఉంటుంది.

అయితే కష్టసమయంలో కూడా తమ కుటుంబానికి అండగా ఉంటానని నిరూపించింది. దాంతో మెగా ఫ్యామిలీ నుంచి అలాగే మెగా ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు ప్రశంసలందుకుంటోంది..పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్ త్వరగా కోలుకునేందుకు ఉపాసన ఫుడ్ డైట్ తో కూడిన ఒక ప్యాక్ పంపిందట. ఎలాంటి పదార్థాలు తీసుకుంటే త్వరగా కోలుకుంటాతో అలాంటి పదార్థాలతో కూడిన ప్యాక్ ను ఇద్దరికీ ఉపాసన పంపినట్లు తెలుస్తోంది. పవన్ కి కరోనా తగ్గిపోగా బన్నీ మాత్రం ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు స్టార్ ఓ స్పెషల్ కిట్ ను పంపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>