MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan844d37ed-a9fe-4669-9de0-ddf6217c67f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan844d37ed-a9fe-4669-9de0-ddf6217c67f9-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలియని వారుండరు. అభిమానులు అతడిని ముద్దుగా సల్లూభాయ్ అని పిలుచుకుంటారు. అయితే సల్మాన్ తనవారి కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం ఉన్నవాడు. దీనిని అనేక సార్లు నిరూపించుకున్నాడు. సల్మాన్ ఖాన్‌కు తనవారంటే కేవలం తన కుటుంబీకులే కాదు. తన వద్ద పనిచేసేవారు, వారి కుటుంబాలు కూడా. తనను నమ్ముకున్న వారి కోసం ఏం చేయడా..salman khan;salman khan;bollywood;cinema;hollywood;interview;hero;bodyguardబాలీవుడ్‌కి మరో హీరో.. సల్లూభాయ్ భారీ ప్లాన్..బాలీవుడ్‌కి మరో హీరో.. సల్లూభాయ్ భారీ ప్లాన్..salman khan;salman khan;bollywood;cinema;hollywood;interview;hero;bodyguardMon, 10 May 2021 13:54:53 GMTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలియని వారుండరు. అభిమానులు అతడిని ముద్దుగా సల్లూభాయ్ అని పిలుచుకుంటారు. అయితే సల్మాన్ తనవారి కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం ఉన్నవాడు. దీనిని అనేక సార్లు నిరూపించుకున్నాడు. సల్మాన్ ఖాన్‌కు తనవారంటే కేవలం తన కుటుంబీకులే కాదు. తన వద్ద పనిచేసేవారు, వారి కుటుంబాలు కూడా. తనను నమ్ముకున్న వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే సల్మాన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నాడు. ఈ సారి తన బాడీగార్డ్ షేరా కోసం సల్మాన్ భారీ ప్లాన్ వేశాడు.

 షేరా దాదాపు 26 సంవత్సరాల నుంచి సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇన్ని సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్న షేరాకు ఏదైనా చేయాలని సల్మాన్ భావించాడు. అంతే షేరా కుమారుడు టైగర్‌ను హీరోగా బాలీవుడ్‌కి పరిచయం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కథలను విన్నాడు. కానీ అవేవి అంతగా నచ్చలేదు. టైగర్‌ను తన సొంత బ్యానర్‌పైనే లాంచ్ చేయాలని సల్లూభాయ్ చూస్తున్నాడు.

 అయితే తాజాగా ఓ కథ ఫిక్స్ అయ్యి ఆ సినిమా పట్టాలెక్కే సమయానికి కరోనా మహమ్మారి రావడంతో సినిమా వాయిదా పడిందని, లేదంటే తన కుమారుడు టైగర్ ఇప్పటికే లాంచ్ అయ్యేవాడని షేరా చెప్పుకొచ్చాడు. అయితే షేరాకి సల్మాన్‌కి మధ్య మంచి అనుబంధం ఉంది. సల్మాన్ ఎప్పుడూ కూడా షేరాను పరాయివాడిగా చూడలేదని, సొంత కుటుంబీకుడిగానే చూస్తాడని ఇటీవల షేరా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

 అంతేకాకుండా సల్మాన్ ఖాన్‌ను తాను కలిసిన మొదటి పరిచయం గురించి కూడా చెప్పుకొచ్చాడు. అయితే మొదటిసారి తాను హాలీవుడ్ సింగర్ విగ్ఫీల్డ్ కార్యక్రమానకి సెక్యూరిటీగా చేస్తున్నప్పుడు సల్మాన్‌ను కలిశానని చెప్పాడు. ఆ తరువాత హాలీవుడ్ నటుడు కీనురీవ్స్ ఇండియాకు వచ్చినప్పడు సల్మాన్‌ భాయ్‌తో కలిసి నా మొదటి షో చేశాను. అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉన్నామని షేరా చెప్పుకొచ్చాడు.

ఇదిలా గురుమీత్ సింగ్ అలియాజ్ షేరా తన సొంత సెక్యూరిటీ కంపెనికీ ప్రొప్రైటర్‌గా అతడి ఇన్‌స్టా బయోలో ఉంటుంది. అతడి సంస్థ పేరు టైగర్ సెక్యూరిటీ. ఇది హై ప్రొఫైల్ ఉన్న వారికి సెక్యూరిటీని కల్పిస్తుంది. అయితే తాను మాత్రం సల్మాన్ భాయ్‌ని ఎప్పటికీ విడిచిపెట్టనని, చివరి వరకు సల్మాన్‌లోనే ఉంటానని షేరా పలుసార్లు చెప్పాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం.. నేడు కరోనాతో క్వారంటైన్‌..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>