PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy5a797cfd-569b-4c84-983f-53a79b84ccf2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy5a797cfd-569b-4c84-983f-53a79b84ccf2-415x250-IndiaHerald.jpgతెలంగాణలో నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని కొంత మంది భావించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులను తెలంగాణలో పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నాయకులు పదవులను తీసేసి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది అనే వ్యాఖ్యలను ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉrevanth reddy,congress,ts;kumaar;jeevan;revanth;revanth reddy;congress;reddy;partyరేవంత్ కి అన్యాయమేనా పాపం...?రేవంత్ కి అన్యాయమేనా పాపం...?revanth reddy,congress,ts;kumaar;jeevan;revanth;revanth reddy;congress;reddy;partyMon, 10 May 2021 11:02:57 GMTతెలంగాణలో నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని కొంత మంది భావించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులను తెలంగాణలో పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నాయకులు పదవులను తీసేసి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది అనే వ్యాఖ్యలను ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావించారు.

అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఆ పదవి చేపట్టడానికి సిద్ధంగా లేరు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు సానుకూలంగా లేకపోవడంతో ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకూలంగా ముందుకు వెళ్లలేకపోతున్నది. ఆయనతోపాటు మరికొంతమంది నాయకుల పేర్లు కూడా ఇప్పుడు తెలంగాణలో బలంగానే వినపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు కొంతమంది సీనియర్ నేతలు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్న సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నది.

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయన కాకుండా జీవన్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తే మంచిది అనే భావనలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించి త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉండవచ్చని రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేషన్ షాపులు బంద్..!!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>