MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hollywoodb60a77cf-ecd8-4437-99c9-b38cccf9a15f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hollywoodb60a77cf-ecd8-4437-99c9-b38cccf9a15f-415x250-IndiaHerald.jpgఎక్కడ చూసినా లైంగిక వేధింపులు తప్పడం లేదు. దాదాపు అన్ని రంగాల్లో ఈ వేధింపులు ఉన్నా, సినిమా రంగంలో ఉన్నవి కాస్త ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. తాజాగా 'వండర్ వుమన్' స్టార్ గాల్ గడోట్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అదేమిటి అంటే ఈ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు సైతం సినిమా సెట్స్ లో బెదిరింపుల తిప్పలు తప్పలేదట. సూపర్ హీరో సినిమా 'జస్టిస్ లీగ్' దర్శకుడు జాస్ వెడాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అంతే కాక సెట్స్‌లో విషపూరిత పని వాతావరణాన్ని సృష్టించాడని ఆమె ఆరోపించింది. ఆయన చెప్పినట్టు చేయకపోతే గాhollywood;israel;cinema;hollywood;interview;hero;heroine;lie;gharshanaవండర్ వుమెన్ కీ తప్పలేదు!వండర్ వుమెన్ కీ తప్పలేదు!hollywood;israel;cinema;hollywood;interview;hero;heroine;lie;gharshanaMon, 10 May 2021 07:08:37 GMTఎక్కడ చూసినా లైంగిక వేధింపులు తప్పడం లేదు. దాదాపు అన్ని రంగాల్లో ఈ వేధింపులు ఉన్నా, సినిమా రంగంలో ఉన్నవి కాస్త ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. తాజాగా 'వండర్ వుమన్' స్టార్ గాల్ గడోట్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అదేమిటి అంటే ఈ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు సైతం సినిమా సెట్స్ లో బెదిరింపుల తిప్పలు తప్పలేదట. సూపర్ హీరో సినిమా 'జస్టిస్ లీగ్' దర్శకుడు జాస్ వెడాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అంతే కాక సెట్స్‌లో విషపూరిత పని వాతావరణాన్ని సృష్టించాడని ఆమె ఆరోపించింది. 


ఆయన చెప్పినట్టు చేయకపోతే గాల్ గడోట్ కెరీర్‌ నాశనం చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. గాల్ గడోట్ ఓ ఇజ్రాయెల్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశం మీద సంచలన కామెంట్స్ చేసింది. "జాస్‌తో నాకు సమస్యలు ఉన్నాయన్న ఆమె నేను వాటిని హ్యాండిల్ చేశా, కానీ అతను నా కెరీర్‌ ను నాశనం చేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. కానీ ఈ అంశం గురించి షూటింగ్ స్పాట్ లో నేను జాగ్రత్తగా ఉన్నాను' అంటూ చెప్పుకొచ్చింది గాల్ గాడోట్‌. 


'జస్టిస్ లీగ్' సెట్లో దర్శకుడు గాల్ గడోట్‌తో ఘర్షణకు దిగాడని తెలుస్తోంది. అయితే దీని వెనుక మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. అదేమిటి అంటే 'జస్టిస్ లీగ్‌'కు వెడాన్ దర్శకత్వం వహించడం గడోట్ కు నచ్చలేదట. ఎందుకంటే 'వండర్ వుమన్'లో కంటే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా అగ్రెసివ్ గా ఉందని, అదీ కాక ఆయన వ్రాసిన కొన్ని కొత్త డైలాగ్‌ల విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని అంటున్నారు. బహుశా అందువల్లే ఆమె ఈ ఆరోపణలు చేసి ఉండవచ్చని అంటున్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుట్ట‌ మేన‌ల్లుడికి కాస్ట్లీ కారెక్క‌డిది..?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>