Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronac2facfe0-bdbc-4fd3-940a-ce842c0d9ec6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronac2facfe0-bdbc-4fd3-940a-ce842c0d9ec6-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతుంది. మొన్నటి వరకు అతి తక్కువ ఉన్న కేసులు ఒక్కసారిగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో ప్రతి రోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వైరస్ కCorona;ajith kumar;daksha;tamil;hero;central government;ajit pawar;coronavirusకరోనా వేళ.. హీరో అజిత్ గొప్ప పని?కరోనా వేళ.. హీరో అజిత్ గొప్ప పని?Corona;ajith kumar;daksha;tamil;hero;central government;ajit pawar;coronavirusMon, 10 May 2021 12:38:01 GMTదేశంలో కరోనా వైరస్ ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతుంది. మొన్నటి వరకు అతి తక్కువ ఉన్న కేసులు ఒక్కసారిగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొదటి రకం  వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో ప్రతి రోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.



 రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్నో దారుణ ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రస్తుతం ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ముందుకు వచ్చి గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే గత ఏడాది కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి  నుంచి ప్రత్యక్ష దైవంగా ఎంతో మందికి సహాయం సహకారాలు అందజేస్తూ ముందుకు సాగుతున్నాడు సోనూ సూద్. ఇంకా అంతే కాకుండా ఇంకా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా తమకు తోచిన సాయం చేస్తున్నారు.



 ఇటీవలే తమిళ స్టార్ హీరో అజిత్ కూడా ప్రజలందరికి ఉపయోగపడే ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. తన సొంత నిధులతో డ్రోన్లను తెప్పించి.. ఇక ఈ డ్రోన్ సహాయంతో పబ్లిక్ ప్రదేశాలలో క్రిమిసంహారక మందులను స్ప్రే చేయిస్తున్నట్లు తెలుస్తోంది.  హీరో అజిత్ కు చెందినటువంటి దక్ష టీం స్వయంగా ఈ పనులు చేస్తూ ఉంటే హీరో అజిత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కిలోమీటర్ల కొద్దీ ప్రతిరోజు ఇక డ్రోన్ల సహాయంతో ఈ లిక్విడ్ ను చల్లుతున్నట్లు తెలుస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ జరిగేలా చర్యలు తీసుకుంటూ ఉండటం గొప్ప విషయం అని అంటున్నారు విశ్లేషకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>