SportsKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli2639eb56-8396-4170-b637-dd486c059e4f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli2639eb56-8396-4170-b637-dd486c059e4f-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. తన అగ్రెసివ్ వ్యక్తిత్వం, పట్టువీడని బ్యాటింగ్ నైపుణ్యం వంటి క్వాలిటీస్ కింగ్ కోహ్లీకి ప్రపంచమంత అభిమానులను సంపాధించి పెట్టాయి. అయితే ఇవే కాక కోహ్లీ లో మరో కోణం దాగి ఉందని టీమిండియా పేసర్ మహ్మద్ షమి ఓ క్రీడా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. "విరాట్ గ్రౌండ్ లో ఉన్నంత అగ్రెసివ్ గా డ్రస్సింగ్ రూంలో ఉండడని, అందరితోనూ చిన్నప్పటి స్నేహితుడిలా కలిసిపోతాడని షమి అన్నారు.sports news;view;anoushka;virat kohli;king;king 1;letter;service"కోహ్లీలో మరోకోణం" ..షాకింగ్ కామెంట్స్ చేసిన బౌలర్ ..!"కోహ్లీలో మరోకోణం" ..షాకింగ్ కామెంట్స్ చేసిన బౌలర్ ..!sports news;view;anoushka;virat kohli;king;king 1;letter;serviceMon, 10 May 2021 07:00:00 GMTటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. తన అగ్రెసివ్ వ్యక్తిత్వం, పట్టువీడని బ్యాటింగ్ నైపుణ్యం వంటి క్వాలిటీస్ కింగ్ కోహ్లీకి ప్రపంచమంత అభిమానులను సంపాధించి పెట్టాయి. అయితే ఇవే కాక కోహ్లీ లో మరో కోణం దాగి ఉందని టీమిండియా పేసర్ మహ్మద్ షమి ఓ క్రీడా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. "విరాట్ గ్రౌండ్ లో ఉన్నంత అగ్రెసివ్ గా డ్రస్సింగ్ రూంలో ఉండడని, అందరితోనూ చిన్నప్పటి స్నేహితుడిలా కలిసిపోతాడని షమి అన్నారు.

 ఇంకా ఆయన మాట్లాడుతూ పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. టీమిండియా పేస్ బౌలింగ్ ఇంత బలంగా మారడానికి కోహ్లీ సారథ్య నిర్ణయాలే కారణం. విరాట్ మా బౌలింగ్ దళానికి ఎప్పుడు అండగా నిలిచి తన ప్రోత్సాహం అందిస్తూ ఉంటాడు. అయితే వ్యూహాలు విఫలం అయినప్పుడు మాత్రం ఓ కుటుంబసభ్యుడిలా మందలిస్తాడు. మళ్ళీ వెంటనే అందరితోనూ సరదాగా కలిసి పోతాడు." మహ్మద్ షమి చెప్పుకొచ్చాడు.

ఇక ప్రస్తుతం కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో క్రికెటర్లు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ఈ కరోనా కష్ట కాలంలో కోహ్లీ దంపతులు కరోనా భాదితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కరోనా భాదితుల కోసం ఇప్పటికే రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అంతే కాకుండా కరోనా కట్టడి కోసం ఫండ్ రైజింగ్‌కు పిలుపునిచ్చారు. కెట్టో సంస్థతో కలిసి #InThisTogether అనే ఫండ్ రైజింగ్‌ క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టారు. కోహ్లీ, అనుష్క తీసుకున్న ఈ నిర్ణయానికి అన్నీ వైపులా ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. తన అటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నా కింగ్ కోహ్లీ కష్ట కాలంలో ఇలాంటి సేవ దృక్పథంతో ముందుకు రాడడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఇండియాలో వాయిదా పడ్డ ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుట్ట‌ మేన‌ల్లుడికి కాస్ట్లీ కారెక్క‌డిది..?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>