MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-6322c49e-87df-4f2d-9b16-8d67c11cfe09-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-6322c49e-87df-4f2d-9b16-8d67c11cfe09-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమకి చాలా హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. ఆలా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ కొన్ని సంవత్సరాల తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఒక 20 ఏళ్ళ క్రితం, హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మాయి, తర్వాత వదిన, అత్త పాత్రలు కూడా పోషించి, ఆ తర్వాత అమ్మమ్మ, నానమ్మ క్యారెక్టర్లు కూడా చేసి రిటైర్ అయ్యేవారు.heroines;business;bhanu;bhanumathi old;geetha;indraja;jamuna;nayantara;savitri;vanisri;sangeetha;businessman;marriage;girl;heroine;savithri 1;aamaniసెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కలిసి రాని హీరోయిన్స్ వీళ్ళే..!సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కలిసి రాని హీరోయిన్స్ వీళ్ళే..!heroines;business;bhanu;bhanumathi old;geetha;indraja;jamuna;nayantara;savitri;vanisri;sangeetha;businessman;marriage;girl;heroine;savithri 1;aamaniMon, 10 May 2021 07:00:00 GMTచిత్ర పరిశ్రమకి చాలా హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. ఆలా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ కొన్ని సంవత్సరాల తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఒక 20 ఏళ్ళ క్రితం, హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మాయి, తర్వాత వదిన, అత్త పాత్రలు కూడా పోషించి, ఆ తర్వాత అమ్మమ్మ, నానమ్మ క్యారెక్టర్లు కూడా చేసి రిటైర్ అయ్యేవారు.

అలనాటి నటీమణులు భానుమతి, సావిత్రి, వాణిశ్రీ, అన్నపూర్ణమ్మ, జానకి, జమున ఇలా నాటి తారలందరూ ఈ ఫార్మాట్ ను ఫాలో అయ్యారు. అందుకే వాళ్ళు ఎక్కువకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. ఆ తర్వాత వచ్చిన తరం హీరోయిన్లు మరీ అత్త, అమ్మమ్మ పాత్రలు చేయకపోయినా వదిన వరకు చేశారు. వాళ్ళు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఇక ఇప్పుడొస్తున్న హీరోయిన్లు ఒక పది సినిమాలు చేసి ఇండస్ట్రీలో వారికంటూ ఓ గుర్తింపును తెచ్చుకొని సైలెంట్ గా బిజినెస్ మ్యాన్ లను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. అయితే.. ప్రస్తుతం సీనియర్ హీరోలకు తమ సినిమాలకు హీరోయిన్లను ఫైనల్ చేయడం పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇక అందరు సీనియర్ హీరోలకు ఉన్న ఏకైక ఆప్షన్ నయనతార. ఆమెను మాత్రం ఎన్ని సినిమాల్లో అని పెట్టుకుంటారు. కుర్ర హీరోయిన్లేమో కూతుళ్లలా ఉంటున్నారు మన హీరోల పక్కన పక్క భాషల నుంచి కాస్త బొద్దుగా ఉన్న భామలను ఇంపోర్ట్ చేసుకున్నారు దర్శకులు.

అయితే పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. దాంతో తెలుగు తెరపై చాలా కాలం పాటు తమ ప్రాతినిధ్యాన్ని నిరంతరాయంగా కొనసాగించిన ఆమని, సంగీత, ఇంద్రజ లాంటి హీరోయిన్స్. వీళ్ళు ఇండస్ట్రీకి రీఎంట్రీలు ఇస్తున్నారు. అయితే రియాలటీ షోల పుణ్యమా అని వాళ్ళు నవతరం ప్రేక్షకులకు కూడా పరిచయమవుతున్నారు. సో, సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ సీనియర్ హీరోలకి హెల్ప్ అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుట్ట‌ మేన‌ల్లుడికి కాస్ట్లీ కారెక్క‌డిది..?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>