PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-can-we-do-shall-we-counter-sharmila-what-is-kcr-thinking9087ded2-4627-474a-92bf-789527bd1a18-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-can-we-do-shall-we-counter-sharmila-what-is-kcr-thinking9087ded2-4627-474a-92bf-789527bd1a18-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా తెలంగాణాలో వైఎస్ షర్మిల కాస్త దూకుడుగా వెళ్తున్నారు. సిఎం కేసీఆర్ ను ఆమె గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. రాజకీయంగా సిఎం కేసీఆర్ లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆమె ఇప్పుడు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేసారు. దొంగలు పడ్ద ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు.. కరోనా వచ్చిన ఏడాదికైనా కేసీఆర్ సారు .. మేల్కొని, ఆదిలాబాద్, వరంగల్ లలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ తక్షణమే నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషం అని ఆమె హర్షం వ్యక్తం చేసkcr,sharmila,trs,ts;kcr;warangal;mirchi;vegetable market;adilabad;dookuduకేసీఆర్ నిర్ణయంపై షర్మిల ఫుల్ హ్యాపీకేసీఆర్ నిర్ణయంపై షర్మిల ఫుల్ హ్యాపీkcr,sharmila,trs,ts;kcr;warangal;mirchi;vegetable market;adilabad;dookuduMon, 10 May 2021 19:00:00 GMTగత కొన్ని రోజులుగా తెలంగాణాలో వైఎస్ షర్మిల కాస్త దూకుడుగా వెళ్తున్నారు. సిఎం కేసీఆర్ ను ఆమె గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. రాజకీయంగా సిఎం కేసీఆర్ లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆమె ఇప్పుడు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేసారు. దొంగలు పడ్ద ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు.. కరోనా వచ్చిన ఏడాదికైనా కేసీఆర్ సారు .. మేల్కొని, ఆదిలాబాద్, వరంగల్ లలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ తక్షణమే నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషం అని ఆమె హర్షం వ్యక్తం చేసారు.

కానీ రాష్ట్రంలో మిర్చి రైతుల ఇబ్బందులను కూడా కాస్త పట్టించుకోవాలని కోరుతున్నాం అని ఆమె అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మిర్చి మార్కెట్లు బంద్ చేసి 25 రోజులు దాటిపోతుంది అని ఆమె వ్యాఖ్యలు చేసారు. మార్కెట్ లలో పంటను అమ్ముకోలేక, రైతులు తమ ఆర్థిక అవసరాలకోసం అడ్డికి పావుశేరుకు పంటలను దళారులకు అమ్ముకొంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. క్వింటల్ కు 4నుంచి 5 వేలు నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు.  మిర్చి రైతులు మరింత నష్టపోక ముందే.. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకముందే.. మిర్చి మార్కెట్లను తెరవాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.

సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి. ప్రాణనష్టం నివారించండి అని ఆమె సూచించారు. రాష్ట్రం లో మిర్చి మార్కెట్లు వెంటనే  తెరవాలి అని డిమాండ్ చేసారు. మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. మార్కెట్ల లో అమ్ముకోలేక అవసరాలకోసం దళారులకు అమ్ముకుంటున్నారు అని వెల్లడించారు. నిరుద్యోగ సమస్యకు సంబంధించి కూడా షర్మిల ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విపక్షాలు కూడా షర్మిలకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అభిరామ్ సినిమాలో శ్రీరెడ్డి ఎపిసోడ్ ..!

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>