PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lak-doun7167320d-1739-4526-990e-35b897fe0c39-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lak-doun7167320d-1739-4526-990e-35b897fe0c39-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఏ రాష్ట్రంలో వల్లే లాక్ డౌన్, కర్ఫ్యూని పెట్టుకోవాలని ఆదేశించారు.lak doun;nithya new;poorna;udhayanidhi stalin;vidya;delhi;haryana - chandigarh;telangana;arvind kejriwal;uttar pradesh;tamilnadu;central government;stalin;coronavirusదేశంలో కరోనా ఉగ్రరూపం.. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్..!దేశంలో కరోనా ఉగ్రరూపం.. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్..!lak doun;nithya new;poorna;udhayanidhi stalin;vidya;delhi;haryana - chandigarh;telangana;arvind kejriwal;uttar pradesh;tamilnadu;central government;stalin;coronavirusMon, 10 May 2021 11:00:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఏ రాష్ట్రంలో వల్లే లాక్ డౌన్, కర్ఫ్యూని పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో కర్ణాటకలో ప్రభుత్వం ప్రకటించిన సంపూర్ణ లాక్‌డౌన్‌ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ మే 24 ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. 10 రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది.

తమిళనాడులోనూ సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున నుంచి మొదలైన లాక్‌డౌన్ 24 వరకు అమల్లో ఉంటుంది. నిత్యావసరాలకు మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతిచ్చింది. ఆడిటోరియం, మైదానాలు, రాజకీయపార్టీల సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్య లాంటి కార్యక్రమాలపై నిషేధం విధించింది స్టాలిన్ సర్కార్‌.

రాజస్థాన్‌లో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రెండు వారాలు లాక్‌డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. నేడు ఉదయం ప్రారంభమైన లాక్‌డౌన్.. 24 వరకు అమల్లో ఉంటుందన్నారు. కేవలం ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే పరిష్మన్ ఇస్తామన్నారు. ఢిల్లీలో కరోనాను కంట్రోల్ చేసేందుకు మరోసారి లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న ఢిల్లీలో కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.

ఉత్తరప్రదేశ్ లోనూ మరోసారి లాక్‌డౌన్ ను పొడిగించారు. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగించారు. అటు హర్యానా ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను పొడిగించింది. హర్యానాలో నిత్యం వందకు పైగా కరోనా రోగులు మృతి చెందుతున్నారు. దీంతో వైరస్ కట్టడి చర్యలో భాగంగా మరో వారం లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇక తెలంగాణ, ఏపీలో కర్ఫ్యూ విధించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేషన్ షాపులు బంద్..!!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>