SmaranaSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/sarabhaicfb85f3b-c12f-40be-8967-68d9e6b4a00d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/sarabhaicfb85f3b-c12f-40be-8967-68d9e6b4a00d-415x250-IndiaHerald.jpg ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా, మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచింది. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో నామినేట్ చేయబడింది. 1994 లో న్యూఢిల్లీ లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందింది. ఆమె స్థాపించిన దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ 1998 డిసెంబరు 28 న గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయిక నృత్య రంగంలో "మృణాళినీ సారాభాయ్ అవార్డ్ ఫర్ క్sarabhai;govinda;chandra bose;chandrabose;geetha;govi;jhansi;karthikeya;kartikeya;lakshmi;mallika;rani;swaminathan;delhi;mexico;ahmedabad;sangeetha;high court;january;dance;diploma;lawyer;lakshmi devi;commander;subhas chandra bose;paris;fatherహెరాల్డ్ స్మ‌రామీ : భార‌తీయ నృత్య క‌ళ‌ను ప్ర‌పంచానికి చాటిన మృణాళినీ సారాభాయ్హెరాల్డ్ స్మ‌రామీ : భార‌తీయ నృత్య క‌ళ‌ను ప్ర‌పంచానికి చాటిన మృణాళినీ సారాభాయ్sarabhai;govinda;chandra bose;chandrabose;geetha;govi;jhansi;karthikeya;kartikeya;lakshmi;mallika;rani;swaminathan;delhi;mexico;ahmedabad;sangeetha;high court;january;dance;diploma;lawyer;lakshmi devi;commander;subhas chandra bose;paris;fatherInvalid Dateజనవరి 20) భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి, నృత్యదర్శకురాలు, నృత్య గురువు. ఆమె "దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్"కు వ్యవస్థాపకురాలు. ఈ సంస్థలో నృత్య రీతులు, నాటకాలు, సంగీతం, పప్పెట్రీ లపై శిక్షణ నిస్తారు. ఈ సంస్థ అహ్మదాబాదులో ఉంది. ఆమె చేసిన కళా సేవలకు గాను అనేక పురస్కారాలను పొందింది. ఆమె 18,000 మంది శిష్యులకు భరతనాట్యం, కథాకళి లలో శిక్షణ నిచ్చింది.మృణాళినీ సారాభాయ్ 1992 లో భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ అవార్డును అందుకుంది. 1997 లో యు.కె లోని న్యూయాచ్ కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.


ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా, మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచింది. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో నామినేట్ చేయబడింది. 1994 లో న్యూఢిల్లీ లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందింది. ఆమె స్థాపించిన దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ 1998 డిసెంబరు 28 న గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయిక నృత్య రంగంలో "మృణాళినీ సారాభాయ్ అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్‌లెన్స్" అవార్డును ప్రకటించింది.ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో పేరు పొందిన బారిష్టరు. మద్రాసు లా కాలేజీలో ప్రిన్సిపాల్‌గా ఉండేవాడు.


అమె తల్లి అమ్ము స్వామినాథన్ ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధురాలు. మృణాళిని సోదరి డా. లక్ష్మీ సెహగల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లోని "రాణి ఆఫ్ ఝాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా ఉండేది. ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. అతడు మద్రాసు రాష్ట్ర (తమిళనాడు) కు అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించాడు. మృణాళిని భారతీయ భౌతిక శాస్త్రవేత్త విక్రం సారాభాయ్‌ను వివాహం చేసుకుంది. అతడు భారతీయ అంతరిక్ష కార్యక్రమ పితగా ప్రసిద్ధి చెందాడు. వారికి ఒక కుమారుడు కార్తికేయ సారాభాయ్, ఒక కుమార్తె మల్లికా సారాభాయ్ ఉన్నారు. కుమార్తె మల్లిక కూడా నృత్య కళాకారిణియే. ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న మృణాళిని అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 21 2016 న మరణించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తాత మ‌న‌వ‌ళ్లుగా తండ్రీకొడుకులు ..?

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>