Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-dc4413f5-3f49-4e5a-acc3-38189ae173d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-dc4413f5-3f49-4e5a-acc3-38189ae173d4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కేసులు చూస్తూ ఉంటే దేశ ప్రజానీకం వణికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం వైరస్ మరింత దారుణంగా వ్యాప్తి చెందుతూ ఉండడం అంతేకాకుండా ఎక్కువ ప్రభావం చూపుతూ ఉండడంతో ఇక రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. ఇకపోతే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో అనుమానాలు అపోహలు ప్రజలందరిలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇక కరోనా వైరస్ బారిన Corona;telangana;shakti;coronavirusమందు తాగే అలవాటు ఉందా.. అయితే ప్రాణం పోయినట్టే?మందు తాగే అలవాటు ఉందా.. అయితే ప్రాణం పోయినట్టే?Corona;telangana;shakti;coronavirusMon, 10 May 2021 13:11:00 GMTప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కేసులు చూస్తూ ఉంటే దేశ ప్రజానీకం వణికి పోవాల్సిన  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొదటి రకం  వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం  వైరస్ మరింత దారుణంగా వ్యాప్తి చెందుతూ ఉండడం అంతేకాకుండా ఎక్కువ ప్రభావం చూపుతూ ఉండడంతో ఇక రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. ఇకపోతే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో  అనుమానాలు అపోహలు ప్రజలందరిలో నెలకొన్నాయి.  ఈ క్రమంలోనే ఇక కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఎక్కువ మద్యం తాగడం మంచిది అని ఒక వార్త అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.




 అయితే ఇది అందరు నిజమే అనుకొని ఇక అలవాటు లేక పోయినప్పటికీ మద్యం అలవాటు చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మందు లోనే ఊగిపోతున్నారు. మద్యం ఎంత ఎక్కువ తాగితే అంతలా కరోనా వైరస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది అని అపోహలో బతికేస్తున్నారు.   అయితే ఇవన్నీ అపోహలే అంటూ అప్పట్లో డాక్టర్లు చెప్పినప్పటికీ ఎవరు మాత్రం అంతగా పట్టించుకోవడంలేదు. ఇప్పటికి కూడా మద్యం ఎక్కువగా తాగడం వల్ల కరోనా వైరస్ రాదు అని అపోహ ఎంతోమంది లో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  మందు తాగితే కరోనా వైరస్ రావడం కాదు మందు తాగే వాళ్ళకి ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం ఉంది అని ఇటీవలే వైద్యులు తెలిపారు.



 మందు తాగితే  వైరస్ రాదు అనేది పూర్తిగా అవాస్తవం   అంటూ చెప్పుకొచ్చారు.  మద్యం ధూమపానం అలవాటు ఉన్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అందువల్ల వారి పై కరోనా వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకసారి కరోనా వైరస్ బారిన పడిన తర్వాత ఇలాంటి అలవాటు ఉన్నవారు కోలుకోవడం చాలా కష్టం అంటూ చెబుతున్నారు.  తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించినటువంటి వెబినార్ లో ఈ విషయాన్ని తెలిపింది. మద్యం ధూమపానం అలవాటు ఉన్నవారు  వైరస్ బారిన పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది అంటూ  హెచ్చరించారు వైద్యనిపుణులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>