PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manavathvam-kanu-maru-gynavela-kuthulle-kodukulayaru9890345e-85ce-4460-89ad-d7ff2feaf401-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manavathvam-kanu-maru-gynavela-kuthulle-kodukulayaru9890345e-85ce-4460-89ad-d7ff2feaf401-415x250-IndiaHerald.jpgక‌రోనా విజృంభిస్తున్నా ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నా ప‌ట్టించుకోకుండా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయాల్సిన నాయ‌కులు ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా మారారు. అంతే కాకుండా భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించి క‌రోనా కేసులు పెర‌గ‌టంలో భాగ‌మ‌య్యారు. గెలుపే ల‌క్షంగా ప‌నిచేశారు కానీ ఆ త‌ర‌వాత ఎదుర‌య్యే ప‌రిణామాల గురించి మాత్రం ఆలోచించ‌లేదు. ప్ర‌శాంతంగా ఉన్న ప‌ల్లెల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించి క‌రోనా కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌య్యారు. దాని ఫ‌లితంగా ఇప్పుడు ఎన్నో కుంటుబాల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.corona;kcr;nagarjuna akkineni;local languageసాగ‌ర్ ఉప ఎన్నిక‌ల‌కు 100 మంది బ‌లి ..!సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల‌కు 100 మంది బ‌లి ..!corona;kcr;nagarjuna akkineni;local languageMon, 10 May 2021 10:08:39 GMTక‌రోనా విజృంభిస్తున్నా ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నా ప‌ట్టించుకోకుండా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయాల్సిన నాయ‌కులు ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా మారారు . అంతే కాకుండా భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించి క‌రోనా కేసులు పెర‌గ‌టంలో భాగ‌మ‌య్యారు. గెలుపే ల‌క్షంగా ప‌నిచేశారు కానీ ఆ త‌ర‌వాత ఎదుర‌య్యే ప‌రిణామాల గురించి మాత్రం ఆలోచించ‌లేదు. ప్ర‌శాంతంగా ఉన్న ప‌ల్లెల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించి క‌రోనా కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌య్యారు . దాని ఫ‌లితంగా ఇప్పుడు ఎన్నో కుంటుబాల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి . నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారాలు మొద‌లు పెట్టిన నాటికే క‌రోనా కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయినప్ప‌టికీ ఎన్నిక‌లు నిర్వ‌హించారు . అయితే ఆ ఎన్నిక‌ల ఎఫెక్ట్ తోనే ఇప్ప‌టి వ‌ర‌కూ వంద మంది మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది .

కేసులు పెరుగుతున్నా నాగ‌రార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ను అధికార ప్ర‌తిప‌క్షాలు ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నాయి. నియోజ‌క వ‌ర్గంలో భారీ భ‌హిరంగ సభ‌లు నిర్విహించి కేసులు పెర‌గ‌టానికి కార‌ణ‌మ‌య్యాయి. అంతే కాకుండా హాలీయాలో రెండో సారి స‌భ‌ను పెట్ట‌వ‌ద్ద‌ని పెద్ద చ‌ర్చ జ‌రిగింది. కానీ మొత్తానికి స‌భ‌ను నిర్వ‌హించారు. అయితే ఇప్ప‌టికీ ఎన్నిక‌ల ఎఫెక్ట్ ఇప్ప‌టికీ క‌నిపిస్తూనే ఉంది. సాగ‌ర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం క‌రోనా బారిన ప‌డిన‌ట్టు నిర్ధారించారు . అంతే కాకుండా ఎన్నిక‌లు జ‌రిగిన ఏడు మండ‌లాల్లోనే 100 మందికి పైగా క‌రోనాతో మ‌రణించిన‌ట్టు చెబుతున్నారు. మ‌రోవైపు కేసీఆర్ హాలీయా స‌భ‌కు హాజ‌రైన వారిలోనే 25 మంది మ‌రణించిన‌ట్టు స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అంతే కాకుండా ప్ర‌తి రోజు ఒక మ‌ర‌ణ‌వార్త అయినా నియోజ‌క వ‌ర్గంలో రిపోర్ట్ అవుతూనే ఉంది. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా మ‌రిణించిన ప్ర‌జ‌ల కుటుంబాల‌ను గెలిచిన నాయకులు ఆదుకుంటారా.. ? లేదంటే ప్ర‌భుత్వాలు ఆదుకుంటాయా అని సాగ‌ర్ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేషన్ షాపులు బంద్..!!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>