BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోవిడ్‌-19పై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇక సమావేశం ముగిసిన వెంటనే పీఎం మోదీ కేసీఆర్ తో ఫోన్ కాల్ లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోసంkcr;kcr;pragathi;telangana;narendra modi;smart phone;prime minister;chief ministerకేసీఆర్ కి ప్రధాని ఫోన్కేసీఆర్ కి ప్రధాని ఫోన్kcr;kcr;pragathi;telangana;narendra modi;smart phone;prime minister;chief ministerMon, 10 May 2021 07:48:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోవిడ్‌-19పై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇక సమావేశం ముగిసిన వెంటనే పీఎం మోదీ కేసీఆర్ తో ఫోన్ కాల్ లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోసం తీసుకుంటున్న చర్యలను మోదీ మెచ్చుకున్నారు. అంతే కాదు ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితి ని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ తనకు వివరిస్తున్న విషయం కూడా మోదీ స్ప్రష్టం చేసారు. మోదీ మాట్లాడుతూ మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం..మీ సూచనలకు అభినందనలు’ ’ అంటూ అభినందించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుట్ట‌ మేన‌ల్లుడికి కాస్ట్లీ కారెక్క‌డిది..?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>