PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/putta-madhueff03ae3-b795-41c0-bc61-d47b84d6be1b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/putta-madhueff03ae3-b795-41c0-bc61-d47b84d6be1b-415x250-IndiaHerald.jpgపెద్ద‌ప‌ల్లి జ‌డ్పీచైర్మెన్ పుట్ట‌మ‌ధూక‌ర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ వేగ‌వంతం చేశారు. విచార‌ణ‌లో భాగంగా మ‌ధూక‌ర్ ను ఆదివారం పోలీసులు విచారించారు. విచార‌ణ‌లో లాయ‌ర్ దంప‌తులు వామ‌న్ రావు ఆయ‌న స‌తీమ‌ణి హ‌త్య కేసులో ప్ర‌మేయం పైన ఆరాతీశారు. వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కోసం రూ.2కోట్ల సుపారీతో డీల్ జ‌రిగింద‌ని వామ‌న్ రావు తండ్రి కిష‌న్ రావు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా దానికి మ‌ధూక‌ర్, శైల‌జ‌, ఈట‌ల రాజేంద‌ర్ స‌హ‌క‌రించార‌ని ఆతోపించ‌డంతో పోలీసులు ఆ దిశ‌గా విచార‌ణ వేగ‌వంతం చేశారు. మ‌రోవైపు పputta madhu;ashok kumar;kumaar;ashok;srinivas;rbi;police;fatherపుట్ట‌ మేన‌ల్లుడికి కాస్ట్లీ కారెక్క‌డిది..?పుట్ట‌ మేన‌ల్లుడికి కాస్ట్లీ కారెక్క‌డిది..?putta madhu;ashok kumar;kumaar;ashok;srinivas;rbi;police;fatherMon, 10 May 2021 08:30:06 GMTపెద్ద‌ప‌ల్లి జ‌డ్పీచైర్మెన్ పుట్ట‌మ‌ధూక‌ర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ వేగ‌వంతం చేశారు. విచార‌ణ‌లో భాగంగా మ‌ధూక‌ర్ ను ఆదివారం పోలీసులు విచారించారు. విచార‌ణ‌లో లాయ‌ర్ దంప‌తులు వామ‌న్ రావు ఆయ‌న స‌తీమ‌ణి హ‌త్య కేసులో ప్ర‌మేయం పైన ఆరాతీశారు. వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కోసం రూ.2కోట్ల సుపారీతో డీల్ జ‌రిగింద‌ని వామ‌న్ రావు తండ్రి కిష‌న్ రావు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా దానికి మ‌ధూక‌ర్, శైల‌జ‌, ఈట‌ల రాజేంద‌ర్ స‌హ‌క‌రించార‌ని ఆతోపించ‌డంతో పోలీసులు ఆ దిశ‌గా విచార‌ణ వేగ‌వంతం చేశారు. మ‌రోవైపు పుట్ట‌మ‌ధూక‌ర్ కుటుంబ స‌భ్యులు మ‌రియు స్నేహితుల బ్యాంకు లావాదేవీల‌పై కూడా ఆరా తీస్తున్నారు. 

హ‌త్య‌కు ముందు రెండు నెల‌లు హ‌త్య త‌ర‌వాత రెండు నెల‌లు బ్యాంకుల్లో జ‌రిపిన లావాదేవీల‌పై నివేధిక ఇవ్వాల‌ని స‌ద‌రు బ్యాంకుల‌కు లేఖ‌లు రాశారు. మొత్తం 14 బ్యాంకుల‌కు లేఖ‌లు రాసిన‌ట్టు తెలుస్తుంది. సోమ‌వారం లావాదేవీల‌కు సంబంధించిన వివ‌రాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా హ‌త్య‌కు పాల్ప‌డిన నింధితుల‌తో మ‌ధూక‌ర్ కు శైల‌జ‌కు ఉన్న సంబంధాల‌పై ఆరాతీస్తున్నారు. మ‌రోవైపు 41సీఆర్పీసీ కింద మ‌ధూక‌ర్ స‌తీమ‌ణి శైల‌జ‌కు నోటీసులు ఇచ్చారు. హ‌త్య కేసులో నింధితులు బిట్టు శ్రీనివాస్, కుంట శ్రీనివాస్ ఇళ్ల నిర్మాణాలు చేప‌డుతున్నారు. దాంతో వారి ఇళ్ల నిర్మాణాల‌కు సంబంధించిన వివ‌రాల‌పై విచారించారు. అంతే కాకుండా వారికి ఎక్క‌డ నుండి డ‌బ్బులు వ‌చ్చాయ‌న్న కోణంలోనూ విచార‌ణ జ‌రుపుతున్నారు.

వామ‌న రావు మేన‌ల్లుడు కేసులో నింధితుడిగా ఉన్న బిట్టు శ్రీను ఖ‌రీదైన కారు కొనుగోలు విష‌యంపై కూడా విచారణ జ‌రుపుతున్నారు. వామ‌న్ రావు తండ్రి కిష‌న్ రావు హ‌త్య‌కేసులు ఈటల రాజేంద‌ర్ ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించడం తో ఆయ‌న‌ను మ‌రోసారి పిలిపించి వివ‌రాలు తెలుసుకున్నారు. ఆరోగ్యమంత్రిగా ఉన్న ఈట‌ల పై కిష‌న్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దాడి జ‌రిగిన వెంట‌నే ప్రైవేటు అంబులెన్సు వ‌చ్చినా అందులో ఎందుకు త‌ర‌లించ‌లేద‌న్నారు. అంతే కాకుండా ఆస్ప‌త్రికి తీసుకెవెళ్లిన త‌ర‌వాత కూడా వెంట‌నే వైద్యం చేయ‌లేద‌ని దాని వెన‌కాల ఈట‌ల హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు. ఇక ఈ కేసును రామ‌గుండం క‌మిష‌న‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, విచార‌ణ అధికారి, డీసీపీ అశోక్ కుమార్ లు విచారిస్తున్నారు.    



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా నుంచి కోలుకున్నా.. కంటి చూపు కోల్పోతున్న బాధితులు..!

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>