BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-keelaka-nirnayam-vaccine-kosam-kotta-paddathib6776522-0c6e-4ba1-92aa-31fcc0ff63f1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-keelaka-nirnayam-vaccine-kosam-kotta-paddathib6776522-0c6e-4ba1-92aa-31fcc0ff63f1-415x250-IndiaHerald.jpgసోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ ఫోర్స్‌ బృందంతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తోందని వివరించారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే వ్యాక్సిన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని సీఎం జగన్ తేల్చి చెప్పారు. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్jagan mohan reddy;koti;jagan;narendra modi;chief minister;central government;coronavirusమొత్తం మోదీ చేతుల్లోనే..జగన్ సంచలన వ్యాఖ్యలు..!!మొత్తం మోదీ చేతుల్లోనే..జగన్ సంచలన వ్యాఖ్యలు..!!jagan mohan reddy;koti;jagan;narendra modi;chief minister;central government;coronavirusMon, 10 May 2021 17:56:00 GMTసోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ ఫోర్స్‌ బృందంతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తోందని వివరించారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే వ్యాక్సిన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని సీఎం జగన్ తేల్చి చెప్పారు.  కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసన్నారు. భవిష్యత్తులో నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి ఉంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతోందని సీఎం జగన్ తెలిపారు. ఇక, రాష్ట్రంలో 104 వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని.. నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 104 వ్యవస్థ బలోపేతంగా నడవాలని, ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలన్నారు.  రద్దీ ఉన్న జిల్లాల్లో బెడ్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనియా ఆన్ ఫైర్...!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>