MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bachelor-celebrities226c173f-a210-4439-9b2c-a251a67c87ba-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bachelor-celebrities226c173f-a210-4439-9b2c-a251a67c87ba-415x250-IndiaHerald.jpgకమల్ హాసన్ కూతురు గా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈనాడు తండ్రి టాగ్ ని వాడుకోలేదు శృతి.. వచ్చిన ప్రతి చిన్న ఆఫర్ ని కాదనకుండా చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.. తెలుగులో ఆమె ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది.. వాస్తవానికి ఆమెకు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆమెకు ఒకటి రెండు సినిమాలు తప్పా ఏదీ పెద్దగా కలిసి రాలేదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో శృతిహాసన్ మామూలు జోరు లో లేదు.. bachelor-celebrities;pawan;prabhas;kamal hassan;shruti;shruti haasan;jeevitha rajaseskhar;kalyan;prasanth;prashanth neel;sruthi;tiru;tollywood;cinema;telugu;marriage;industry;heroine;prasanth neel;father;prashant kishor;krack30 ఏళ్ళు దాటినా శృతిహాసన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?30 ఏళ్ళు దాటినా శృతిహాసన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?bachelor-celebrities;pawan;prabhas;kamal hassan;shruti;shruti haasan;jeevitha rajaseskhar;kalyan;prasanth;prashanth neel;sruthi;tiru;tollywood;cinema;telugu;marriage;industry;heroine;prasanth neel;father;prashant kishor;krackMon, 10 May 2021 09:00:00 GMTకమల్ హాసన్ కూతురు గా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈనాడు తండ్రి టాగ్ ని వాడుకోలేదు శృతి.. వచ్చిన ప్రతి చిన్న ఆఫర్ ని కాదనకుండా చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.. తెలుగులో ఆమె ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది.. వాస్తవానికి ఆమెకు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆమెకు ఒకటి రెండు సినిమాలు తప్పా ఏదీ పెద్దగా కలిసి రాలేదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో శృతిహాసన్ మామూలు జోరు లో లేదు..

క్రాక్ సినిమా హిట్ అవడంతో ఆమెకు వరుస సినిమాలో అవకాశాలు వచ్చి పడుతున్నాయి.. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శృతి హాసన్.. ఈ సినిమాలో శృతి హాసన్ పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నటించబోతోంది అని వార్తలు వస్తున్నాయి.. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమెకు క్రాక్ సినిమాతో హిట్టు రాగా, ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లోనూ చిన్న పాత్రలో కనిపించి ఆ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది..

అలాగే టాలీవుడ్ నుంచి మరికొన్ని సినిమాల అవకాశాలు కూడా వస్తున్నాయి.. అయితే ఆమె పర్సనల్ విషయాలకొస్తే ముప్పైయేళ్లు దాటినా ఆమెకు పెళ్లిపై ధ్యాస ఉండట్లేదు.. ఇప్పటికే ఓ బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయిపొయింది శృతి హాసన్.. ప్రస్తుతం ఓ కొత్త బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిన ఆమె పెళ్లి ఈసారైనా కొత్త బాయ్ ఫ్రెండ్ తో జరుగుతుందా అని ఆమె అభిమానులు అడుగుతున్నారు.. ఏదేమైనా శృతి హాసన్ సినిమాలు, వ్యక్తిగత జీవితం రెండు బాగా ఉండాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.. మరి అభిమానుల మొర ఆమె ఆలకిస్తుందా చూడాలి.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండే శృతిహాసన్ మంచి మంచి ఫొటోలతో పాటు వారితో లైవ్ సెషన్స్ లో కూడా పాల్గొంటుంది.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రశాంత్ కిషోర్ ని ఇలా వాడుకుంటే కేక...?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>