MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lover-boys5c752c24-e9e3-4d2f-9aee-eeba7cb735f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lover-boys5c752c24-e9e3-4d2f-9aee-eeba7cb735f2-415x250-IndiaHerald.jpgసినిమాల్లో మాత్రం ల‌వ‌ర్ బాయ్స్ గా గుర్తింపు తెచ్చుకుని 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోల లిస్ట్ లో త‌రుణ్, రామ్ పోతినేని, నాగ శౌర్య ఉన్నారు. ఇక త‌రుణ్ విష‌యానికి వ‌స్తే నువ్వే కావాలి, నువ్వే నువ్వే , నువ్వులేక నేను లేను లాంటి ప్రేమ క‌థా చిత్రంతో ల‌వ‌ర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎన్నో సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అయితే కొంత కాలం త‌రవాత త‌రుణ్ సినిమాల‌కు దూర‌మ‌య్యారు. సినిమాల‌కు దూరంగా ఉన్నా సెల‌బ్రెటీ క్రికెట్ లీగ్ లో మాత్రం త‌రుణ్ ఖ‌చ్చితంగా క‌నిపించేవారు. ఇక 2018లో ఇది నాlover boys;aarthi;jeevitha rajaseskhar;naga;naga shourya;prema;ram pothineni;cricket;tollywood;cinema;naga aswin;marriage;love;car;wife;hero;gift;nuvve kavali;nuvve nuvve;chitramల‌గ్గం టైమ్ రాని ల‌వ‌ర్ బాయ్స్ ..!ల‌గ్గం టైమ్ రాని ల‌వ‌ర్ బాయ్స్ ..!lover boys;aarthi;jeevitha rajaseskhar;naga;naga shourya;prema;ram pothineni;cricket;tollywood;cinema;naga aswin;marriage;love;car;wife;hero;gift;nuvve kavali;nuvve nuvve;chitramMon, 10 May 2021 11:42:00 GMTసినిమాల్లో మాత్రం ల‌వ‌ర్ బాయ్స్ గా గుర్తింపు తెచ్చుకుని 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోల లిస్ట్ లో త‌రుణ్, రామ్ పోతినేని, నాగ శౌర్య ఉన్నారు. ఇక త‌రుణ్ విష‌యానికి వ‌స్తే నువ్వే కావాలి, నువ్వే నువ్వే , నువ్వులేక నేను లేను లాంటి ప్రేమ క‌థా చిత్రంతో ల‌వ‌ర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎన్నో సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అయితే కొంత కాలం త‌రవాత త‌రుణ్ సినిమాల‌కు దూర‌మ‌య్యారు. సినిమాల‌కు దూరంగా ఉన్నా సెల‌బ్రెటీ క్రికెట్ లీగ్ లో మాత్రం త‌రుణ్ ఖ‌చ్చితంగా క‌నిపించేవారు. ఇక 2018లో ఇది నా ల‌వ్ స్టోరీ అంటూ మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా మాత్రం అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేక పోయింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ త‌రుణ్ సినిమా రాలేదు. అప్ప‌ట్లో త‌రుణ్ ఆర్తి అగ‌ర్వాల్, ప్రియ మ‌ణిల‌తో ప్రేమాయ‌ణం న‌డిపార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ వార్త‌లు వ‌ట్టి రూమ‌ర్సేన‌ని కొట్టిపారేశారు. అంతే కాకుండా ప్రియ‌మ‌ణికి అయితే ఓ కాస్ట్లీ కార్ కూడా గిఫ్ట్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ వార్త‌ల‌ను ప్రియ‌మ‌ని కూడా కొట్టిపారేశారు. త‌రుణ్ త‌న‌కు జ‌స్ట్ ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక త‌రుణ్ వ‌య‌సు ప్ర‌స్తుతం 38 ఏళ్లు మ‌రి ఈ ల‌వ‌ర్ బాయ్ ల‌గ్గానికి ఎప్పుడు టైం వ‌స్తుందో చూడాలి.

ఇక టాలీవుడ్ లో ల‌వ‌ర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న మ‌రో హీరో రామ్ పోతినేని. దేవ‌దాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ సినిమాల్లో ఎంతో క‌ష్ట‌ప‌డి ఫైట్ లు చేసినా ఆయ‌న లుక్ కు ల‌వర్ బాయ్ ఇమేజే వ‌చ్చింది. అంతే కాకుండా రామ్ న‌టించిన సినిమాల్లో ప్రేమ‌క‌థా చిత్రాలే మంచి విజ‌యాలు సాధించాయి. ఇక ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో ఇండ‌స్ట్రీలో బిజీగా ఉన్న రామ్ కూడా 30 దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. కాగా ఓ ఇంట‌ర్యూలో పెళ్లి గురించి అడ‌గ్గా రామ్ ఫన్నీ స‌మాధానం ఇచ్చారు. పెళ్లి అనేది మ‌న చేతిలో లేదు కాని సినిమాలున్నాయి...పెళ్లి చేసుకుంటే జీవితం మొత్తం భార్య చేతిలో పెట్టాల్సిందే అంటూ ఆన్స‌ర్ ఇచ్చారు. ప్ర‌స్తుతం రామ్ వ‌య‌సు 32 సంవ‌త్స‌రాలు. మ‌రి ఈ ల‌వ‌ర్ బాయ్ బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎప్పుడు గుడ్ బాయ్ చెబుతాడో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బీ మంచి మ‌న‌సు..!!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>