Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyamf843e2ce-1c6d-484e-8f65-5ec618dbd8f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyamf843e2ce-1c6d-484e-8f65-5ec618dbd8f2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ మొదలు పెట్టిన ప్రభాస్ ఇక ప్రస్తుతం ఏకంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఎంతో మంది బాలీవుడ్ హీరోలు ఉన్నప్పటికీ దర్శకులందరూ కూడా ప్రభాస్ వెంటే పడుతున్నారు. అంతలా క్రేజ్ సంపాదించాడు యంగ్ రెబల్ స్టార్. ఇక ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ప్రభాస్ మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వరుసగా షూటింRadhe shyam;prabhas;kumaar;pooja hegde;krishna;krishnam raju;prasanth;prashanth neel;shyam;india;adinarayanareddy;bollywood;cinema;bahubali;radha krishna kumar;love;heroine;prasanth neel;wanted;prashant kishor;love storyబాహుబలి ఉన్నా రాధేశ్యామ్ కరోనా కు భయపడుతున్నారా?బాహుబలి ఉన్నా రాధేశ్యామ్ కరోనా కు భయపడుతున్నారా?Radhe shyam;prabhas;kumaar;pooja hegde;krishna;krishnam raju;prasanth;prashanth neel;shyam;india;adinarayanareddy;bollywood;cinema;bahubali;radha krishna kumar;love;heroine;prasanth neel;wanted;prashant kishor;love storyMon, 10 May 2021 09:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ మొదలు పెట్టిన ప్రభాస్ ఇక ప్రస్తుతం ఏకంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.  ఎంతో మంది బాలీవుడ్ హీరోలు ఉన్నప్పటికీ దర్శకులందరూ కూడా ప్రభాస్ వెంటే పడుతున్నారు. అంతలా క్రేజ్  సంపాదించాడు యంగ్ రెబల్ స్టార్.  ఇక ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ప్రభాస్ మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వరుసగా షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతం ప్రభాస్.



 అయితే యంగ్ రెబల్ స్టార్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాదే శ్యామ్ అనే సినిమా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  ఇక ఈ సినిమా హిస్టారికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు అందరూ కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  ఎన్నో రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కి మాత్రం ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి.  శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పై కరోనా ఎఫెక్ట్ పడింది.


 దీంతో సినిమా షూటింగ్ రద్దు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సినిమా విడుదల పై ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. అదే సమయంలో ప్రభాస్ ఆది పురుష్ మూవీ లో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే సమయంలో రెండు సినిమాల్లో నటిస్థాడా లేదా రాధే శ్యామ్ సినిమా వెనక్కి వెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఆది పురుష్ తో పాటు మరికొన్ని రోజుల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్నాడు. ఈ నేపథ్యంలో ఇక రాధే శ్యామ్ సినిమా వెనక్కి వెళ్ళినట్లే అన్న టాక్ మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పగ్గాలను కోర్టులు చేతిలోకి తీసేసుకున్నాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>