MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/devisri-prasad2cd4d754-7b1c-42c1-bef4-7c39bcefa3e6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/devisri-prasad2cd4d754-7b1c-42c1-bef4-7c39bcefa3e6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా పుష్ప పై ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా నటిస్తున్న రష్మిక మందన్న గిరిజన యువతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అది భారీ స్థాయdevisriprasad;kumaar;allu arjun;devi sri prasad;geetha;rashmika mandanna;sukumar;tollywood;cinema;sangeetha;interview;blockbuster hit;director;driver;hero;success;mythri movie makers;arjun 1పుష్ప పై దేవిశ్రీ జోస్యం నిజమవుతుందా  .... ??పుష్ప పై దేవిశ్రీ జోస్యం నిజమవుతుందా  .... ??devisriprasad;kumaar;allu arjun;devi sri prasad;geetha;rashmika mandanna;sukumar;tollywood;cinema;sangeetha;interview;blockbuster hit;director;driver;hero;success;mythri movie makers;arjun 1Mon, 10 May 2021 18:23:51 GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా పుష్ప పై ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా నటిస్తున్న రష్మిక మందన్న గిరిజన యువతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అది భారీ స్థాయిలో అంచనాలు పెంచేసింది.

చాలా గ్యాప్ తర్వాత తమ హీరో తో సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడుతుందని ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉండటంతో పాటు మ్యూజిక్ కి ఎంతో పెద్ద స్కోప్ ఉన్న ఈ సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందర్నీ ఎంతో ఆకట్టుకుంటాయని చెప్పడం జరిగింది.

ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయిందని అతి త్వరలో బిజిమ్ వర్క్ స్టార్ట్ చేస్తామని, ప్రస్తుత కరోనా పరిస్థితులు చక్కబడిన అనంతరం సినిమా మిగతా భాగం షూటింగ్ మొదలెడతారని ఆయన అన్నారు. అయితే పుష్ప సినిమా సక్సెస్ గురించి దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది. మరి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ చెబుతున్న విధంగా పుష్ప ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలంటే ఈ సినిమా విడుదల తేదీ అయిన ఆగష్టు 13 వరకు వెయిట్ చేయక తప్పదు...... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డేంజర్ లో క‌ర్ణాట‌క..జూన్ నాటికి అల్లకల్లోలం..!!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>