MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda7747e759-23b0-4ef9-b3bb-b871625390dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda7747e759-23b0-4ef9-b3bb-b871625390dc-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న తాజా సినిమా అఖండ ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని పూర్తి చేసుకుంది. వాస్తవానికి మిగిలి ఉన్న పార్ట్ ని ఈ పాటికే పూర్తి చేయాల్సి ఉండగా ఇటీవల కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మిగతా సినిమా షూటింగ్ లతో పాటు ఈ మూవీ షూట్ కూడా నిలిపివేయబడింది. దానితో మే 28న కావాల్సిన ఈ సినిమా మరికొన్నాళ్లు పాటు వాయిదా పడే ఛాన్స్ కనపడుతుంది. గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల అనంతరం బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూవీ కావడంతో అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులakhanda;balakrishna;boyapati srinu;pragya jaiswal;thaman s;cinema;huzur nagar;youtube;you tube;producer;episode;blockbuster hit;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;coronavirusఅఖండ లో ఆ ఆరు నిముషాలు అరాచకమేనట .... ??అఖండ లో ఆ ఆరు నిముషాలు అరాచకమేనట .... ??akhanda;balakrishna;boyapati srinu;pragya jaiswal;thaman s;cinema;huzur nagar;youtube;you tube;producer;episode;blockbuster hit;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;coronavirusMon, 10 May 2021 22:39:03 GMTనందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న తాజా సినిమా అఖండ ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని పూర్తి చేసుకుంది. వాస్తవానికి మిగిలి ఉన్న పార్ట్ ని ఈ పాటికే పూర్తి చేయాల్సి ఉండగా ఇటీవల కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మిగతా సినిమా షూటింగ్ లతో పాటు ఈ మూవీ షూట్ కూడా నిలిపివేయబడింది. దానితో మే 28న కావాల్సిన ఈ సినిమా మరికొన్నాళ్లు పాటు వాయిదా పడే ఛాన్స్ కనపడుతుంది. గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల అనంతరం బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూవీ కావడంతో అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ మూవీ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి.

అలానే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన రెండు టీజర్లు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. యువ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

అదేమిటంటే ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఆరు నిమిషాల భారీ యాక్షన్ సన్నివేశం అభిమానుల్ని రోమాలు నిక్క పొడుచుకునేలా చేస్తుందని, ఈ యాక్షన్ సన్నివేశంలో బాలయ్య చేసే ఫైట్స్ పలికే డైలాగులు అత్యద్భుతం అని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంట్రడక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటివి ఫాన్స్ ని థ్రిల్ చేయడం ఖాయమని, మొత్తంగా బాలయ్య, బోయపాటి ల నుండి రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ కావటం ఖాయం అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతిలో దారుణం.. ఆక్సిజన్ అందక 22 మంది మృతి..?

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>