PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan603cad82-0913-45cb-827c-af0f7fb3b8b0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan603cad82-0913-45cb-827c-af0f7fb3b8b0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆక్సిజన్ నిల్వల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా కవినబడుతున్నాయి. ఆక్సిజన్ నిల్వల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక ప్రణాళిక లేకపోవడంతో ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి అదే విధంగాjagan,ycp,ap;kumaar;anil music;jagan;andhra pradesh;industries;vishakapatnam;letter;central government;oxygen;anil kumar singhalమంచి నిర్ణయం తీసుకున్న జగన్...!మంచి నిర్ణయం తీసుకున్న జగన్...!jagan,ycp,ap;kumaar;anil music;jagan;andhra pradesh;industries;vishakapatnam;letter;central government;oxygen;anil kumar singhalMon, 10 May 2021 17:08:01 GMTఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆక్సిజన్ నిల్వల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.  రాష్ట్రంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా కవినబడుతున్నాయి. ఆక్సిజన్ నిల్వల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక ప్రణాళిక లేకపోవడంతో ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి అదే విధంగా తూర్పు నావికాదళం నుంచి అలాగే జిందాల్ స్టీల్ కంపెనీ నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ వస్తున్నది. ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సొంతగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో దృష్టిసారిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్ దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు. ఆక్సిజన్  ప్లాంట్ల నిర్మాణమే కాకుండా నిర్వహణ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వెళ్తుంది.

ఆక్సిజన్  ప్లాంట్ల నిర్వహణకు సంబంధించి కూడా జిల్లాకు 10 లక్షల నిధులను విడుదల చేస్తోంది. దీని ద్వారా ఆక్సిజన్ ప్లాంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఆక్సిజన్ ప్లాంట్ లతో పాటుగా క్రయోజనిక్ ట్యాంకర్లను ఆక్సిజన్ సరఫరా చేయడానికి సిద్దం చేస్తున్నారు. క్రయోజనిక్ ట్యాంకర్ల అవసరం అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా కొనుగోలు చేయడానికి రెడీ అవుతోంది. విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ శాకినీ, ఢాకినీలైనా ఆ డైరెక్టర్‌ను కాపాడతారా..?

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>