BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cricket61191977-89e9-4c20-ae06-c4e4d029b242-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cricket61191977-89e9-4c20-ae06-c4e4d029b242-415x250-IndiaHerald.jpgఈ ఏడాది జులై లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించబోతున్నట్టు క్రికెట్ బోర్డు స్ప్రష్టం చేసింది. టీమ్ ఇండియా శ్రీలంక పర్యటనలో 3 వన్డేలు, 5 టీ20లు ఆడబోతున్నారు. ఇందుకు సంబందించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ తెలిపారు. ఇకcricket;cricket;india;sri lanka;bcci;lieశ్రీలంకలో భారత్ పర్యటన ..షెడ్యూల్ ఇదేశ్రీలంకలో భారత్ పర్యటన ..షెడ్యూల్ ఇదేcricket;cricket;india;sri lanka;bcci;lieMon, 10 May 2021 06:45:25 GMTఈ ఏడాది జులై లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించబోతున్నట్టు క్రికెట్ బోర్డు స్ప్రష్టం చేసింది. టీమ్ ఇండియా శ్రీలంక పర్యటనలో 3 వన్డేలు, 5 టీ20లు ఆడబోతున్నారు. ఇందుకు సంబందించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ తెలిపారు. ఇక ఇప్పటికే ఆగిన ఐపీల్ గురించి తాజా ప్రకటనతో అనుమానాలు మొదలయ్యాయి. శ్రీలంక - భారత్ సిరీస్ జులై లోనే ఉండటం వల్ల మిగతా ఐపీల్ మ్యాచులు ఆడటం కష్టమే. ఈ పర్యటనకు ముందే పద్నాలుగు రోజుల క్వారంటైన్‌ కూడా పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల ఐపీల్ గురించి ఇప్పుడు మాట్లాడం సబబు కాదు అంటూ సౌరబ్ వెల్లండించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుట్ట‌ మేన‌ల్లుడికి కాస్ట్లీ కారెక్క‌డిది..?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>