BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-patientsf0b5f62d-ac6e-45cf-9b59-2f394d9b6495-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-patientsf0b5f62d-ac6e-45cf-9b59-2f394d9b6495-415x250-IndiaHerald.jpgభారత్ ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కి శ్వాస తీసుకోలేకపోతుంది. దేశంలో ఎక్కడ చుసిన కరోనా కేకలే వినిపిస్తున్నాయి. ఆ ప్రాంత ఈ రాష్టం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. మొదటి వెవ్ నిcovid;bharath;india;patti;sri bharathడేంజర్ బెల్స్ : 301 జిల్లాల్లో కరోనా తీవ్రతడేంజర్ బెల్స్ : 301 జిల్లాల్లో కరోనా తీవ్రతcovid;bharath;india;patti;sri bharathMon, 10 May 2021 08:57:00 GMTభారత్ ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కి శ్వాస తీసుకోలేకపోతుంది. దేశంలో ఎక్కడ చుసిన కరోనా కేకలే వినిపిస్తున్నాయి. ఆ ప్రాంత ఈ రాష్టం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. మొదటి వెవ్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్న రెండవ దశ లో మాత్రం కరోనా కి దేశం లొంగక తప్పలేదు. ప్రస్తుతం దేశంలోని 301 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితికి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముఖ్యకారణంగా కనిపిస్తుంన్నాయి. భరత్ లో 741 జిల్లాలు ఉంటె అందులో 301 జిల్లాల్లో 20 శాతం కి పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి .
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదేంట్రా బాబూ... చంద్రబాబుని అరెస్ట్ చేసిన మాట్లాడరా...?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>