MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas1950760f-0eb6-4203-a6c3-abbafd9c5e9c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas1950760f-0eb6-4203-a6c3-abbafd9c5e9c-415x250-IndiaHerald.jpgతెలుగు పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఆయన వర్షం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఛత్రపతి సినిమాతో మాస్ హీరోగా మారాడు.prabhas;prabhas;kajol;krishnam raju;nag ashwin;ramya krishnan;varsha;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;hero;heroine;chatrapathi;darling;mass;eshwarఆ హీరో సినిమా పై మరో క్రేజీ రూమర్ ?ఆ హీరో సినిమా పై మరో క్రేజీ రూమర్ ?prabhas;prabhas;kajol;krishnam raju;nag ashwin;ramya krishnan;varsha;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;hero;heroine;chatrapathi;darling;mass;eshwarMon, 10 May 2021 08:00:00 GMTతెలుగు పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఆయన వర్షం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఛత్రపతి సినిమాతో మాస్ హీరోగా మారాడు. ఇక రాజమోళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసిన డార్లింగ్ ఇప్పుడు సలార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్ ‘లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా నటించబోతుందంటూ ఆ మధ్య ఒక రూమర్ బాగా వినిపించింది. ఇప్పుడు మళ్ళీ మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుందట. ప్రభాస్ కి అక్క పాత్రలో రమ్యకృష్ణ నటించబోతుందని.. వీరిద్దరి కలయికలో మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇక మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. కాగా ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ కూడా ఒకేసారి షూట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత షెడ్యూల్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాల తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న సినిమా కూడా దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నటిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుట్ట‌ మేన‌ల్లుడికి కాస్ట్లీ కారెక్క‌డిది..?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>