BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsc321b466-31ec-4b53-bcb7-fb8ae7459ba7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsc321b466-31ec-4b53-bcb7-fb8ae7459ba7-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కే‌సి‌ఆర్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతుంది. తాజాగా పదవ తరగతి ఫలితాలపై తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గత ఏడాది లాగే ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థుల ఫలితాలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పోస్ట్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు తెలిపింది. ఇక మార్కుల అప్లోడింగ్ పూర్తి కాగానే తుది ఫలితాలను ప్రకటించనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. latest news;telangana;letterగత ఏడాది లాగే టెన్త్ రిజల్ట్స్ ..!గత ఏడాది లాగే టెన్త్ రిజల్ట్స్ ..!latest news;telangana;letterMon, 10 May 2021 22:32:38 GMTతెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కే‌సి‌ఆర్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతుంది. తాజాగా పదవ తరగతి ఫలితాలపై తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గత ఏడాది లాగే ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థుల ఫలితాలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పోస్ట్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు తెలిపింది. ఇక మార్కుల అప్లోడింగ్ పూర్తి కాగానే తుది ఫలితాలను ప్రకటించనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతిలో దారుణం.. ఆక్సిజన్ అందక 22 మంది మృతి..?

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>