MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-wants-change-climax-of-gudumba-shankared00b044-8c71-41be-827f-3ed39ac22f09-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-wants-change-climax-of-gudumba-shankared00b044-8c71-41be-827f-3ed39ac22f09-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బాస్ ఎంత ఉన్నా సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి.. ఎందుకంటే ఆయన నటించిన సినిమాల్లో సగానికి ఎక్కువగా ఫ్లాప్ లే ఉన్నాయి.. అయినా ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు కానీ సక్సెస్ పరంగా ఆయన మిగిలిన హీరోలతో పోల్చుకుంటే వెనుకబడే ఉన్నారు.. ఆయన ఫ్లాప్ అయిన సినిమాల్లో దాదాపుగా స్వయంకృతాపారాధాలే ఉన్నట్లు కొంతమంది దర్శకులు ఇప్పటికే బహిరంగంగా వెల్లడించారు..pawan;pawan;ganga;kalyan;mani sharma;pawan kalyan;shankar;ganges;cinema;success;gudumba shankar;jalsaక్లైమాక్స్ మార్చమని పట్టుబట్టిన పవన్ .. చివరికి ప్లాప్ ...క్లైమాక్స్ మార్చమని పట్టుబట్టిన పవన్ .. చివరికి ప్లాప్ ...pawan;pawan;ganga;kalyan;mani sharma;pawan kalyan;shankar;ganges;cinema;success;gudumba shankar;jalsaMon, 10 May 2021 13:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బాస్ ఎంత ఉన్నా సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి.. ఎందుకంటే ఆయన నటించిన సినిమాల్లో సగానికి ఎక్కువగా ఫ్లాప్ లే ఉన్నాయి.. అయినా ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు కానీ సక్సెస్ పరంగా ఆయన మిగిలిన హీరోలతో పోల్చుకుంటే వెనుకబడే ఉన్నారు.. ఆయన ఫ్లాప్ అయిన సినిమాల్లో దాదాపుగా స్వయంకృతాపారాధాలే ఉన్నట్లు కొంతమంది దర్శకులు ఇప్పటికే బహిరంగంగా వెల్లడించారు..

పవన్ కళ్యాణ్ తన సినిమాలోని కథలను మార్చే ప్రయత్నం చేస్తుంటారని అప్పట్లో వార్తలు బాగా వచ్చేది.. తనకు నచ్చకపోతే ఎలాంటి డైరెక్ట్ అయినా సరే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వినాల్సిందే అని వార్తలు పుకార్లు చేశాయి.. ఫలానా సీన్ బాగా లేదు అంటే ఆ సీను తనకు నచ్చినట్టుగా తయారు చేసే వరకు దర్శకుడి మీద ఒత్తిడి పెట్టేవారట పవన్ కళ్యాణ్.. జల్సా సినిమా సమయంలో ఇలాంటి పుకార్లు బాగా రావడంతో పవన్ కళ్యాణ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి..

అలా భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ లుగా నిలిచా యి.. వాటిలో ఒకటి గుడుంబా శంకర్.. భారీ అంచనాల మధ్య విడుదలైన పరాజయం పాలైన సినిమాల్లో గుడుంబాశంకర్ ఒకటిగా కనిపిస్తుంది. వీర శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మీరాజాస్మిన్ నటించగా మణిశర్మ అందించిన ఈ సినిమా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ని మార్చమని పవన్ కళ్యాణ్ దర్శకుడి పై ఒత్తిడి పెంచాడట..దాంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఆ సినిమా నిర్వాహకులు చెప్తున్నారు.. ఏదేమైనా ఈ తరహా విమర్శలు పవన్ కళ్యాణ్ పై ఎక్కువగా వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>