BusinessSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-offers-on-carsf136a86f-4055-42c7-9adf-07ea3840bf9c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-offers-on-carsf136a86f-4055-42c7-9adf-07ea3840bf9c-415x250-IndiaHerald.jpgకారు కొనాలని చాలా మంది అనుకుంటారు.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ ఆలోచన అంటే చాలా మంది భయపడుతున్నారు. ధరలు అలా భారీగా ఉన్నాయి. దాంతో ఆశలను గాలికి వదిలేస్తున్నారు.. కాస్త ఆగండి.. మీకు కారు కొనేందుకు చక్కటి అవకాశం ఉంది.. ఆ ఆప్షన్ వల్ల కారు పై భారీ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా లక్ష కు పైగా ఆదా అవుతుందని అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. Best offers on cars;adah sharma;hyundai;santro;car;corporateఈ కారుపై లక్ష ఆదా చేసుకోవచ్చు .. ఎలాగంటే?ఈ కారుపై లక్ష ఆదా చేసుకోవచ్చు .. ఎలాగంటే?Best offers on cars;adah sharma;hyundai;santro;car;corporateMon, 10 May 2021 21:16:26 GMTఆదా అవుతుందని అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. 


మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తన మోడళ్ల పై అదిరిపోయే తగ్గింపు ఆఫర్ చేస్తోంది. శాంట్రో, ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, కోనా ఈవీ వంటి మోడళ్ల పై ఆఫర్లు ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి తగ్గింపు ఆఫర్‌లో కలిసి ఉన్నాయి. మే 31 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది.. 


హ్యుందాయ్ శాంట్రో కారుపై రూ.35 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.10 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 5 వేల వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.10 వేల తగ్గింపు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.5 వేలు, క్యాష్ డిస్కౌంట్ కింద రూ.30 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఆరా కారు పై కూడా 45 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. హ్యుందాయ్ ఐ20 కారుపై రూ.15 వేల వరకు డిస్కౌంట్ ప్రయోజనం పొందొచ్చు. హ్యుందాయ్ కోనా ఈవీ కారుపై  దాదాపు 1.5లక్షలకు పైగా డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ కారుకు మంచి డిమాండ్ కూడా ఉంది.. అందుకే మార్కెట్లో వీటి సేల్స్ కూడా భారీగా పెరిగాయి.. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>