BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/man-gun-fire-in-america-six-people-diedd7ba9dc9-3b12-4ce7-af3c-1081a1a20f7c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/man-gun-fire-in-america-six-people-diedd7ba9dc9-3b12-4ce7-af3c-1081a1a20f7c-415x250-IndiaHerald.jpgఅమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్ ని రూపు మాపాలని ప్రయత్నాలు చేస్తునా ఫలితం కనిపించలేదు. అమెరికాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.. గన్ కల్చర్ ను విచక్షణా రహితంగా వినియోగిస్తున్న దుండగులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతకుంటున్నారు. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తోంది. బయటకు వెళ్లిన వారు ప్రజలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం లేకుండాపోయింది. అందుకు నిదర్శనంamerica;police;allariఅమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్..!!అమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్..!!america;police;allariMon, 10 May 2021 10:44:00 GMTఅమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్ ని రూపు మాపాలని ప్రయత్నాలు చేస్తునా ఫలితం కనిపించలేదు. అమెరికాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.. గన్ కల్చర్ ను విచక్షణా రహితంగా వినియోగిస్తున్న దుండగులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతకుంటున్నారు. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తోంది. బయటకు వెళ్లిన వారు ప్రజలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం లేకుండాపోయింది. అందుకు నిదర్శనం తాజాగా జరిగిన ఈ ఘోరమే.

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 11 మంది ప్రాణాలను కోల్పోయారు. కొలిరాడోలోని ఓ మొబైల్‌ హోం పార్క్‌లో పుట్టినరోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు.  ఉడ్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి ఇరుగుపొరుగువారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు మృతిచెందారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిందితుడికి పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో నిందితుడు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ల‌గ్గం టైమ్ రాని ల‌వ‌ర్ బాయ్స్ ..!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>