BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/dead-bodies-flaoting-in-river-gangaa654829a-6487-4aaf-8116-f996c269ac13-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/dead-bodies-flaoting-in-river-gangaa654829a-6487-4aaf-8116-f996c269ac13-415x250-IndiaHerald.jpgబీహార్ లోని బక్సర్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గంగాన‌దిలో తేలుతున్న శ‌వాల‌ను చూసి ప్ర‌జ‌లు వ‌ణుకుతున్నారు. వీళ్లంతా క‌రోనాతో చ‌నిపోయిన వాళ్లేమో అని చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క‌రోనాతో చ‌నిపోయిన‌ట్లు ఇక్క‌డి గ్రామ‌స్థులు చెబుతున్నారు. అలా చ‌నిపోయిన వాళ్ల‌ను య‌మునా న‌దిలోకి విసిరేస్తున్నారట . దీంతో ఇక్క‌డ కొవిడ్ వేళ శ‌వాలు వ‌ర‌దలా వ‌స్తున్నాయి. చనిపోయిన వారి ద్వారా కూడా కొవganga river;ganga;ganges;indiaherald group;bihar;letterగంగానదిలో తేలుతున్న శ‌వాలు..!!గంగానదిలో తేలుతున్న శ‌వాలు..!!ganga river;ganga;ganges;indiaherald group;bihar;letterMon, 10 May 2021 14:36:00 GMTబీహార్ లోని బక్సర్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గంగాన‌దిలో తేలుతున్న శ‌వాల‌ను చూసి  ప్ర‌జ‌లు వ‌ణుకుతున్నారు. వీళ్లంతా క‌రోనాతో చ‌నిపోయిన వాళ్లేమో అని చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క‌రోనాతో చ‌నిపోయిన‌ట్లు ఇక్క‌డి గ్రామ‌స్థులు చెబుతున్నారు. అలా చ‌నిపోయిన వాళ్ల‌ను గంగా న‌దిలోకి విసిరేస్తున్నారట .  దీంతో ఇక్క‌డ  కొవిడ్ వేళ శ‌వాలు వ‌ర‌దలా వ‌స్తున్నాయి. చనిపోయిన వారి ద్వారా కూడా కొవిడ్ సోకుతుంద‌న్న భ‌యంతో వారికి అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌కుండా గంగా  న‌దిలో విసిరేస్తున్నారు. మహాదేవ్ ఘాట్ సమీపంలో ఒక్క కిలోమీటరు పరిధిలోనే 48 శవాలు కనిపించాయి. చాలా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన శరీరభాగాలను కుక్కలు పీక్కుతిన్నాయి. కరోనాతో చనిపోయినవారిని తమ బంధువులే ఇలా గంగా నదిలో పడేశారని గ్రామ‌స్థులు చెబుతున్నారు. 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ప‌ట్టించుకోండి... సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ‌

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>