ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralaaba5d05-eed6-42b5-9395-71082893e067-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralaaba5d05-eed6-42b5-9395-71082893e067-415x250-IndiaHerald.jpgచైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ నేపథ్యంలో పలు దేశాలు లాక్ డౌన్ పెట్టుకొని వేగంగా కరోనా నుంచి కోలుకున్నాయి. అలా చాలా దేశాలు మహమ్మారి నుంచి కోలుకున్నాయి. ఇక తాజాగా స్పెయిన్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గడంతో పట్టడంతో లాక్‌డౌన్ ఎత్తేశారు. సుమారు ఆరు నెలలు నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. ఈ సమాచారం తెలియగానే ఆనందంలో మునిగిపోయారు. వీధుల్లోకి వచ్చి చిందులేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక స్పెయిన్‌లో గత ఏడాది అక్టోబరు నెల నుంచి లాక్‌డౌన్ నిబంధనలు Viral;deva;spain;twitter;coronavirus;anandamలాక్ డౌన్ ఎత్తేసినందుకి ముద్దులతో సంబరాలు...లాక్ డౌన్ ఎత్తేసినందుకి ముద్దులతో సంబరాలు...Viral;deva;spain;twitter;coronavirus;anandamMon, 10 May 2021 23:00:00 GMTకరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.పాము కాటుల అందరిని కాటు వేస్తుంది.ఇక ఈ నేపథ్యంలో పలు దేశాలు లాక్ డౌన్ పెట్టుకొని వేగంగా కరోనా నుంచి కోలుకున్నాయి. అలా చాలా దేశాలు మహమ్మారి నుంచి కోలుకున్నాయి. ఇక తాజాగా స్పెయిన్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గడంతో పట్టడంతో లాక్‌డౌన్ ఎత్తేశారు. సుమారు ఆరు నెలలు నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. ఈ సమాచారం తెలియగానే ఆనందంలో మునిగిపోయారు. వీధుల్లోకి వచ్చి చిందులేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఇక స్పెయిన్‌లో గత ఏడాది అక్టోబరు నెల నుంచి లాక్‌డౌన్ నిబంధనలు దశలవారీగా అమల్లోకి వచ్చాయి. ఇటీవల కొన్ని షరతులతో లాక్‌డౌన్‌కు సడలింపు విధించారు. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ దేశంలో కొన్ని నెలల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగించారు. ఫలితంగా వైరస్ బాధితుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. వైరస్ కూడా దాదాపు కనుమరుగైంది.

ఇక లాక్ డౌన్ ఎత్తేసిన సందర్బంగా కొన్ని జంటలు వీధుల్లోకి వచ్చి ముద్దులు పెట్టుకుంటూ సంబరాలు చేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొందరైతే మాస్కులు లేకుండానే వీధుల్లోకి వచ్చారు. బర్సిలోనాలో బీచ్‌లు జనాలతో కిక్కిరిశాయి. కొన్ని నెలలుగా మూతపడిన బార్లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకున్నాయి. రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, స్పెయిన్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాత్రం ఇంకా లాక్‌డౌన్ కొనసాగుతోంది. బాలేరిక్ ఐలాండ్, క్యానరీ ఐలాండ్, నవర్రా, వాలెన్సియా ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది.ఇక ఇండియాలో కూడా రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి. చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. రోజుకి దాదాపు 4 లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.ఇక స్పెయిన్ తరహాలోనే ఇండియాలో కూడా కరోనా అంతమయ్యి సంబరాలు జరగాలని దేవుణ్ణి వేడుకుందాం..


" style="height: 430px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో మెగాస్టార్.. వామ్మో ఏంటీ కాంబో..?

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>