BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcra25d87ba-1520-464e-a577-1e5aa7eccf68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/kcra25d87ba-1520-464e-a577-1e5aa7eccf68-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాధి నిర్ములన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా రోగులకు వైద్యం చేయడానికి తాత్కలికంగా 50 వేల ఉద్యోగులను నియమించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నియామకాల కోసం ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి నుండిkcr;kcr;telangana;chief minister;twitterవైద్య ఆరోగ్య శాఖలో 50వేల తాత్కాలిక నియామకాలు : సీఎం కేసీఆర్వైద్య ఆరోగ్య శాఖలో 50వేల తాత్కాలిక నియామకాలు : సీఎం కేసీఆర్kcr;kcr;telangana;chief minister;twitterMon, 10 May 2021 06:13:05 GMTకరోనా వ్యాధి నిర్ములన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా రోగులకు వైద్యం చేయడానికి తాత్కలికంగా 50 వేల ఉద్యోగులను నియమించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నియామకాల కోసం ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి నుండి అప్లికేషన్స్ ని స్వీకరించబోతున్నారు. ఇక గత ఏడాదిన్నర కాలం నుండి వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది అలుపెరగక విధులు నిర్వహిస్తూనే ఉండటం తో వారిపై చాలా ఒత్తిడి నెలకొంది. తాత్కాలిక వైద్యులతోపాటు పారమెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్స్‌ను సైతం నియమించబోతున్నారని తెలుస్తుంది.
" style="height: 447px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పగ్గాలను కోర్టులు చేతిలోకి తీసేసుకున్నాయా ?

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

ఈ పాన్ ఇండియా సినిమాలు ఇప్పట్లో వచ్చేలా లేవు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>