MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tnrd244939d-4a5c-4bda-a86b-ed2724e2e2ff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tnrd244939d-4a5c-4bda-a86b-ed2724e2e2ff-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం దేశంలో ఎలా ఉందో వేరేలా చెప్పనక్కర్లేదు..రక్కసి కోరల్లో చిక్కుకుని చాలా మంది బలవుతున్నారు. కుటుంబ సభ్యుల చివరి చూపులకు కూడా నోచుకోకుండా మృత్యువు కౌగిట్లోకి వెళ్లిపోతున్నారు.చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇటీవల చాలా మంది ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు.తాజాగా ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారినపడగా చికిత్స పొంది కోలుకుంటూ మళ్ళీ శ్వాస సంబంధ ఇబ్బందులతో ఆసుపత్రిలTnr;sriram;suma;suma kanakala;vedhika;industries;cinema;media;film industry;minister;nene raju nene mantri;chitramఆ కోరిక తీరాకుండానే టీఎన్‌ఆర్‌ మృతి..!ఆ కోరిక తీరాకుండానే టీఎన్‌ఆర్‌ మృతి..!Tnr;sriram;suma;suma kanakala;vedhika;industries;cinema;media;film industry;minister;nene raju nene mantri;chitramMon, 10 May 2021 13:11:17 GMT

టీఎన్ఆర్ మల్కాజ్ గిరిలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఆదివారం ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే సోమవారం మరణ వార్త వినాల్సి వచ్చింది.సోషల్ మీడియా వేదిక గా ఎందరినో ఇంటర్వ్యూ చేసిన ఘనత ఈయనకు మాత్రమే ఉంది. నటుడిగానూ టీఎన్‌ఆర్‌ తనదైన ముద్రవేశారు. సుమంత్‌ హీరోగా ‘బోణి’ చిత్రంలో కనిపించేది కొద్దిసేపే అయినా మంత్రి పాత్ర పోషించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జార్జిరెడ్డి’, ‘సుబ్రహ్మణ్య పురం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’తదితర చిత్రాల్లో నటించారు. టీఎన్‌ఆర్‌ మొదట దర్శకత్వంపై ఆసక్తితో 1992లో దేవదాస్‌ కనకాల వద్ద దర్శకత్వం లోని మెళుకువలు నేర్చుకున్నారు..


అయితే, సరైన అవకాశం రాలేదు.. తర్వాత ఎల్బీ శ్రీరామ్ దగ్గర రచయితగా కొన్నాళ్ళు పనిచేశారు.కొంత గ్యాప్‌ తీసుకుని బుల్లితెర మీద పలు కార్యక్రమాలతో పాటు పలు న్యూస్‌ ఛానళ్లలో విలేకరిగా పనిచేశారు. టీఎన్‌ఆర్‌ అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి. టీఎన్‌ఆర్‌ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. ఆయన మరణవార్త విన్న సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.. సోషల్ మీడియా లో ఈయన పేరుపై పోస్టులు పెడుతున్నారు. ఆయన దర్శకుడు కావాలని ఎన్నో కలలు కన్నారు.. కానీ ఆ కల తీరక ముందే చనిపోవడంతో ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>