PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-can-we-do-shall-we-counter-sharmila-what-is-kcr-thinking9087ded2-4627-474a-92bf-789527bd1a18-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-can-we-do-shall-we-counter-sharmila-what-is-kcr-thinking9087ded2-4627-474a-92bf-789527bd1a18-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ షర్మిల గట్టిగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తే కేసీఆర్ కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎంతోకొంత ఉంటాయి. సీఎం కేసీఆర్ ను అధికారంలో నుండి దింపడానికి వైఎస్ షర్మిల గట్టిగా కష్టపడితే మాత్రం కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు. వాస్తవానికి తెలంగాణ లో ఎటువంటి బలం లేకపోయినా సరే వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా క్రైస్తవ మతానికి చెందిన వారు కూడా ఆమెకు అండగా నిలిచే అవకాశం ఉంది. అదే విధంగా రెడ్డి సామాజికవర్sharmila,kcr,trs,ts;kcr;telangana;letter;reddy;partyషర్మిలపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టే...?షర్మిలపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టే...?sharmila,kcr,trs,ts;kcr;telangana;letter;reddy;partyMon, 10 May 2021 10:09:44 GMTతెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ షర్మిల గట్టిగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తే కేసీఆర్ కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎంతోకొంత ఉంటాయి. సీఎం కేసీఆర్ ను అధికారంలో నుండి దింపడానికి వైఎస్ షర్మిల గట్టిగా కష్టపడితే మాత్రం కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు. వాస్తవానికి తెలంగాణ లో ఎటువంటి బలం లేకపోయినా సరే వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా క్రైస్తవ మతానికి చెందిన వారు కూడా ఆమెకు అండగా నిలిచే అవకాశం ఉంది.

అదే విధంగా రెడ్డి సామాజికవర్గం కూడా తెలంగాణలో షర్మిల వెంట నడిచే అవకాశాలు దాదాపు గా ఉన్నాయి అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షర్మిల నిరుద్యోగ సమస్యలను ఎక్కువగా హైలెట్ చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా కరోనా బాధితులకు చికిత్స అందించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె ఎక్కువగా టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్న సంగతి స్పష్టంగా అర్థం అవుతుంది. భవిష్యత్ పరిణామాలను అంచనా వేసుకున్న షర్మిల ఏ అంశాలను టార్గెట్ చేస్తే తెలంగాణ ప్రజల్లో బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది ఏంటనే దానిపై ఒక అవగాహనతో ముందుకు వెళుతున్నారని అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ సమస్యను ఆమె టార్గెట్ చేశారు. ఇక ఇటీవల ఆమె నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు షర్మిల విషయంలో సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గానే వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆమెకు ఘాటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఆమె విషయంలో సీరియస్ గా వెళ్ళవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బీ మంచి మ‌న‌సు..!!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>