BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/he-admitted-to-the-hospital-a-friend-consciousnessda6af5e5-ccf7-46ee-ba8e-834b52c46c4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/he-admitted-to-the-hospital-a-friend-consciousnessda6af5e5-ccf7-46ee-ba8e-834b52c46c4e-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి దేశాని అతలాకుతలం చేస్తుంది. ప్రతి రోజు రికార్డ్ కేసులతో దేశాని అల్లాడిస్తుంది. రోజు వారి కేసులు 4లక్షలు దాటేస్తున్నాయి అంటే పరిస్ధితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటిలు, ప్రముఖు, బులి తెర నటులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే యాక్టర్, యాంకర్ (TNR) తుమ్మల నాగేశ్వరరావు కరోనా బారిన పడ్డారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా తో పోరాడుతూ.. చికిత్స తీసుకుంటూ.. ఆయన కొద్ది సేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా Frankly speaking withTNR;youtube;you tube;letter;oxygenబ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!TNR;youtube;you tube;letter;oxygenMon, 10 May 2021 10:28:23 GMTకరోనా మహమ్మారి దేశాని అతలాకుతలం చేస్తుంది. ప్రతి రోజు రికార్డ్ కేసులతో దేశాని అల్లాడిస్తుంది. రోజు వారి కేసులు 4లక్షలు దాటేస్తున్నాయి అంటే పరిస్ధితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటిలు, ప్రముఖు, బులి తెర నటులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే యాక్టర్, యాంకర్,జర్నలిస్ట్ (TNR) తుమ్మల నాగేశ్వరరావు కరోనా బారిన పడ్డారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా తో పోరాడుతూ.. చికిత్స తీసుకుంటూ.. ఆయన కొద్ది సేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా Frankly speaking with TNR అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యులు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ముందు ఈయన సోదరికి కరోనా వచ్చింది. ఆమె కరోనా నుండి కోలుకుంది. ఆ తరువాత TNR కరోనా బారిన పడి.. పరిస్ధితి విషమించడంతో.. ఆక్సిజన్ సమస్యతో మృతి చెందాడు. TNR  మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బీ మంచి మ‌న‌సు..!!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>