MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radheshyam-to-be-released-in-ottebdd45ad-af8f-4794-95fb-18c9821751ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radheshyam-to-be-released-in-ottebdd45ad-af8f-4794-95fb-18c9821751ce-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకా కొంత మేర ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా యూనిట్ తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. సినిమా కథ ప్రకారం సినిమాలో ఒక 50 పడకల ఆసుపత్రి సెట్ నిర్మించారట. అయితే సెట్ కోసం ఎక్విప్మెంట్ అంతా ఒరిజినల్ ఎక్విప్మెంట్ వాడారని తెలుస్తోందిtollywood gossips;prabhas;kumaar;pooja hegde;india;mandula;cinema;jil;heroine;oxygen;vemuri radhakrishna;chitram'సెట్'ను హాస్పిటల్ కి ఇచ్చేసిన రాధేశ్యామ్!'సెట్'ను హాస్పిటల్ కి ఇచ్చేసిన రాధేశ్యామ్!tollywood gossips;prabhas;kumaar;pooja hegde;india;mandula;cinema;jil;heroine;oxygen;vemuri radhakrishna;chitramMon, 10 May 2021 15:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకా కొంత మేర ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా యూనిట్ తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. సినిమా కథ ప్రకారం సినిమాలో ఒక 50 పడకల ఆసుపత్రి సెట్ నిర్మించారట. అయితే సెట్ కోసం ఎక్విప్మెంట్ అంతా ఒరిజినల్ ఎక్విప్మెంట్ వాడారని తెలుస్తోంది. 

ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలాచోట్ల బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఒకవేళ దొరికినా ఆక్సిజన్ సిలిండర్లు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఒక హాస్పిటల్ కి రాధేశ్యామ్ యూనిట్ విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు అందరూ రాధేశ్యామ్ యూనిట్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. 

నిజానికి రాధేశ్యామ్ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన చివరి పాట షూటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే మరియు ప్రభాస్‌ లపై దాదాపుగా వంద మంది డాన్సర్‌ లతో ఆ పాట షూట్ జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కరోనా సెకండ్ వేవ్‌ తర్వాత టాలీవుడ్‌ లో విడుదల కాబోతున్న మొదటి భారీ చిత్రంగా రాధే శ్యామ్‌ నిలుస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ కోసం కొత్త పద్ధతి..

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>