MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/key-role-for-that-hero-in-mahesh-babu-movie806859ad-c899-4cc0-8180-4a62f35ac3d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/key-role-for-that-hero-in-mahesh-babu-movie806859ad-c899-4cc0-8180-4a62f35ac3d4-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మాటలతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అందుకే ఆయనను అభిమానులు గురూజీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ తరువాత 3వ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.sumanth;mahesh;ntr;nidhhi agerwal;pooja hegde;nageshwara rao akkineni;nidhi;srinivas;sudigali sudheer;suma;suma kanakala;sumanth;sushanth;trivikram srinivas;cinema;ala venkatapuram lo;industry;director;nandamuri taraka rama rao;haarika & hassine creations;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;maha;khaleja;chitramమ‌హేష్ బాబు సినిమాలో ఆ హీరోకి కీ రోల్..!మ‌హేష్ బాబు సినిమాలో ఆ హీరోకి కీ రోల్..!sumanth;mahesh;ntr;nidhhi agerwal;pooja hegde;nageshwara rao akkineni;nidhi;srinivas;sudigali sudheer;suma;suma kanakala;sumanth;sushanth;trivikram srinivas;cinema;ala venkatapuram lo;industry;director;nandamuri taraka rama rao;haarika & hassine creations;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;maha;khaleja;chitramMon, 10 May 2021 11:00:00 GMTచిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మాటలతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అందుకే ఆయనను అభిమానులు గురూజీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక  మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ తరువాత 3వ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్యనే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందా లేదా రెండు సినిమాల షూటింగ్లు ఏకకాలంలో జరగడం వంటిది జరుగుతుంది అని ఇండస్ట్రీ పండితులు చెప్పుకొస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా.. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో మాదిరి ఈ చిత్రంలో కూడా మరో హీరోకి స్పేస్ ఉంటుందట. అందులో సుశాంత్ చేసినట్టు.. ఈ సినిమాలో సుధీర్ బాబు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదనేది ఇన్సైడ్ టాక్. మహేష్ బాబు సినిమాలో కూడా త్రివిక్రమ్ మరో అక్కినేని హీరోని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడట. అతను మరెవరో కాదు సుమంత్. నిజజీవితంలో సుమంత్.. త్రివిక్రమ్ కు మరియు మహేష్ బాబు లకు మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీలో అక్కనేని వారసుడు సుమంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనకు ఇండస్ట్రీలో హిట్లు లేకపోయినా సుమంత్ మంచి పాత్రలనే ఎంపిక చేసుకుని చేస్తున్నాడు. పక్క హీరోల సినిమాల్లో కూడా మంచి పాత్రలు దొరికితే నటించడానికి తనకు అభ్యంతరం లేదని కూడా తెలిపాడు.అన్నట్టు గానే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఎన్టీఆర్ మహా నాయకుడు’ సినిమాల్లో కీలక పాత్రను పోషించాడు. దాదాపు మహేష్ సినిమాలో ఇతను ఫిక్స్ అయినట్టే అని వినికిడి. ఇక హీరోయిన్లుగా పూజా హెగ్డే, నిధి అగర్వాల్ పేర్లు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బీ మంచి మ‌న‌సు..!!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>