PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-keelaka-nirnayam-vaccine-kosam-kotta-paddathib6776522-0c6e-4ba1-92aa-31fcc0ff63f1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-keelaka-nirnayam-vaccine-kosam-kotta-paddathib6776522-0c6e-4ba1-92aa-31fcc0ff63f1-415x250-IndiaHerald.jpgఏపీలో కరోనా ప్రభావం ఎంతగా ఉందొ అందరికి తెలిసిందే.. కరోనా నియంత్రణపై ప్రభుత్వం పోరాడుతున్న కూడా కేసులు లెక్కకు మించి నమోదు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యాక్సిన్ పంపిణిను వేగవంతం చేస్తుంది. వ్యాక్సిన్ పై జనాలకు ఉన్న అపోహ తొలగిపోవడంతో వ్యాక్సిన్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. జనాలు ఒక్కరిగా రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఈ మేరకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ap sarkar;jaganజగన్ కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ కోసం కొత్త పద్ధతి..జగన్ కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ కోసం కొత్త పద్ధతి..ap sarkar;jaganMon, 10 May 2021 15:03:22 GMTఏపీలో కరోనా ప్రభావం ఎంతగా ఉందొ అందరికి తెలిసిందే..  కరోనా నియంత్రణ పై ప్రభుత్వం పోరాడుతున్న కూడా కేసులు లెక్కకు మించి నమోదు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యాక్సిన్ పంపిణిను వేగవంతం చేస్తుంది. ఇక మరణాల రేటు కూడా అదే విధంగా ఉండటం తో జనాలు భయంలో ఉన్నారు. వ్యాక్సిన్ పై జనాలకు ఉన్న అపోహ తొలగిపోవడం తో వ్యాక్సిన్ సెం టర్ల వద్ద బారులు తీరుతున్నారు. జనాలు ఒక్కరిగా రావడం తో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఈ మేరకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు నేడు, రేపు వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేశారు. టీకా కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళిక ను సిద్ధం చేసింది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులను ఓటర్లకు అందించేందుకు సిద్ధమైంది. ఎవరికి ఏ టైమ్ కి వ్యాక్సిన్ అందించాలి అనే సమాచారం తో కూడిన స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది.  ఈ క్రమం లో వ్యాక్సిన్ ఎవరికీ అందుతుందో.. లేదో.. ప్రజల స్పందన ఎలా ఉంటుందోనన్న ఆలోచన  లో ఉన్నారు..  

రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ స్లిప్పుల ను ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా పంపిణీ చేస్తారు. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఎస్ఎంఎస్‌ ల ద్వారా వ్యాక్సిన్‌ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందిస్తారు. మొదటి డోసు వేయించుకున్న వేలాది మంది రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండో డోస్ పూర్తయిన తర్వాతే మొదటి డోస్ వేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇలా పక్కా ప్రణాళిక తో రద్దీని తగ్గించొచ్చని సర్కార్ భావిస్తుంది. ఇలా చేయడం వల్ల టీకా అందరికి అందుతుందని అభిప్రాయపడ్డారు. మరి ఈ పద్ధతి అయినా జగన్ కు కలిసొస్తుందేమో చూడాలి..   



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>