MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy-night-partys-hugs-kisses-to-her-boy-friends--do-you-know-who-are-they--32a6e17c-7798-4155-91f2-df4bca122fa3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy-night-partys-hugs-kisses-to-her-boy-friends--do-you-know-who-are-they--32a6e17c-7798-4155-91f2-df4bca122fa3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి దగ్గుబాటి వారసుడు అభిరామ్ మీద రెండేళ్ల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు అవకాశం ఇప్పిస్తానని తనను లైంగికంగా వాడుకున్నాడని అభిరామ్ మీద శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ మేరకు ఫోటోలు లీక్ కూడా చేసింది. ఆ తర్వాత ఈ విషయంలో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ కు వెళ్లడం, అక్కడ అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో ఆ తర్వాత సినీ పెద్దలు ఎంట్రీతో ఈ విషయం కాస్త చల్లబడింది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దగ్గుబాటి ఫ్యామిలీని, అభిరామ్ టార్గెట్ చేస్తూ ఉండే శ్రీరెడ్డి నిన్న అభిరామ్ పుట్టినరోtollywood;venkatesh;suresh;abhiram;tollywood;cinema;daggubati venkateswara rao;sri reddy;father;lie;adimulapu sureshఅభిరామ్ బర్త్ డే.. అయినా వదలని శ్రీరెడ్డిఅభిరామ్ బర్త్ డే.. అయినా వదలని శ్రీరెడ్డిtollywood;venkatesh;suresh;abhiram;tollywood;cinema;daggubati venkateswara rao;sri reddy;father;lie;adimulapu sureshMon, 10 May 2021 09:00:00 GMTటాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి దగ్గుబాటి వారసుడు అభిరామ్ మీద రెండేళ్ల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు అవకాశం ఇప్పిస్తానని తనను లైంగికంగా వాడుకున్నాడని అభిరామ్ మీద శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ మేరకు ఫోటోలు లీక్ కూడా చేసింది. ఆ తర్వాత ఈ విషయంలో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ కు వెళ్లడం, అక్కడ అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో ఆ తర్వాత సినీ పెద్దలు ఎంట్రీతో ఈ విషయం కాస్త చల్లబడింది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దగ్గుబాటి ఫ్యామిలీని, అభిరామ్ టార్గెట్ చేస్తూ ఉండే శ్రీరెడ్డి నిన్న అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా కూడా అభిరామ్ ని టార్గెట్ చేసింది.


 అయితే నేరుగా ఆయనను టార్గెట్ చేయకుండా దగ్గుబాటి సురేష్ బాబు పేరును ప్రస్తావిస్తూ అభిరామ్ కి విషెస్ చెప్పింది.. ''మావయ్య సురేష్ బాబు గారు మా ఆయన అభిరామ్ గాడికి కుళ్ళి కుళ్ళి ఏడ్చే మరిన్ని రావాలని కోరుకుంటున్నాను'' అని ఆమె పేర్కొంది. అలాగే ''అభిరామ్ గాడి మూవీ డిజాస్టర్ అవుతుంది, వాడు వాడి నాన్న పట్టిందల్లా మట్టి అయిపోద్ది చూస్తూ ఉండండి'' అని ఆమె కామెంట్ చేసింది.


ఇక శ్రీ రెడ్డితో ఇష్యూ గురించి ఎట్టకేలకు రెండేళ్ళ తర్వాత అభిరాం నోరు విప్పారు. తప్పులు అందరూ చేస్తారు అన్న ఆయన తాను కూడా చేశానని, కానీ ఒక హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి ముందు ఇలాంటి తప్పు చేయడం తో తనకు భవిష్యత్తులో ఎలా ఉండాలో అనే విషయం తెలిసి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ అంశం బయటకొచ్చిన సమయంలో తనకు తన ఫ్యామిలీ అండగా నిలబడిందని చెప్పుకొచ్చారు. అప్పుడు ఫ్రెండ్స్ తో ఉండేవాడిని అని, కానీ ఇప్పుడు కేవలం ఫ్యామిలీతో మాత్రమే ఎక్కువ సమయం గడుపుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రశాంత్ కిషోర్ ని ఇలా వాడుకుంటే కేక...?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>