BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news97761627-b88c-4e33-8652-338684c26b0c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news97761627-b88c-4e33-8652-338684c26b0c-415x250-IndiaHerald.jpg ఈ నెల 5వ తేదీన బెంగాల్ ముఖ్య మంత్రిగా మమత బెనర్జీ మరోసారి బాధ్యతలు చేపట్టారు. తాజాగా నేడు 43 మందితో మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మమత ముఖ్య మంత్రి పదవితో పాటు మరో రెండు కీలక శాఖలైన భూ సంస్కరణలు, సమాచార మరియు సాంస్కృతిక వ్యవహారాలు మరియు ఉత్తర బెంగాల్ అభివృద్ధి విభాగాలకు కూడా బాధ్యత వహించనున్నారు. ఇక నంది గ్రామ్ లో మమత బెనర్జీ పై గెలుపొందిన బీజేపీ నేత సువెందు అధికారి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు .latest news;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;cm;chief minister;minister;letterమమత చేతికి మరో రెండు కీలక శాఖలు ..!మమత చేతికి మరో రెండు కీలక శాఖలు ..!latest news;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;cm;chief minister;minister;letterMon, 10 May 2021 16:03:20 GMT ఈ నెల 5వ తేదీన బెంగాల్ ముఖ్య మంత్రిగా మమత బెనర్జీ మరోసారి బాధ్యతలు చేపట్టారు. తాజాగా నేడు  43 మందితో మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మమత ముఖ్య మంత్రి పదవితో పాటు మరో రెండు కీలక శాఖలైన భూ సంస్కరణలు, సమాచార మరియు సాంస్కృతిక వ్యవహారాలు మరియు ఉత్తర బెంగాల్ అభివృద్ధి విభాగాలకు కూడా బాధ్యత వహించనున్నారు. ఇక నంది గ్రామ్ లో మమత బెనర్జీ పై గెలుపొందిన బీజేపీ నేత సువెందు అధికారి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'ఎన్టీఆర్' పుట్టినరోజుకి ఒకటి కాదు.. ఏకంగా మూడు సర్ప్రైజ్ లు.. అవేంటో తెలుసా..??

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>