MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namithabd55ef37-2f9b-4f6e-90c7-5af5dd21c08e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namithabd55ef37-2f9b-4f6e-90c7-5af5dd21c08e-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో నమిత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షుకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. నమిత 1980 మే 10న గుజరాత్‏లోని సూరత్ పట్టణంలో జన్మించింది. చిన్ననాటి నుంచి సినిమాలపై ఆసక్తితోనే మోడలింగ్ నుంచి ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది.namitha;business;prabhas;venkatesh;aryan;bhama;jeevitha rajaseskhar;krishna;krishnam raju;namitha;rani;india;iraq;surat;gujarat - gandhinagar;cinema;telugu;tamil;marriage;kannada;heroineనమిత గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!నమిత గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!namitha;business;prabhas;venkatesh;aryan;bhama;jeevitha rajaseskhar;krishna;krishnam raju;namitha;rani;india;iraq;surat;gujarat - gandhinagar;cinema;telugu;tamil;marriage;kannada;heroineMon, 10 May 2021 11:00:00 GMTచిత్ర పరిశ్రమలో నమిత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షుకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. నమిత 1980 మే 10న గుజరాత్‏లోని సూరత్ పట్టణంలో జన్మించింది. చిన్ననాటి నుంచి సినిమాలపై ఆసక్తితోనే మోడలింగ్ నుంచి ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది. అంతేకాదు నమిత 1998లో మిస్ సూరత్‏గా 2001 మిస్ ఇండియా పోటీల్లో నాలగవ స్థానంలో నిలిచింది.

శ్రీనువైట్ల తెరకెక్కించిన సొంతం సినిమాతో నమిత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరోగా నమిత హీరోయిన్ గా నటించారు. ఇరాక్ ఆ సినిమాలో ఆమె పేరు నమిత కాదు.. భైరవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు ఒక రాణి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఇక సొంతం తర్వాత జెమినీ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నమితకు మాత్రం ఫాలోయింగ్ బాగానే వచ్చింది. అయితే అవకాశాలు మాత్రం రాలేదు.

సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కానీ.. నమితకు మాత్రం ఆఫర్లు అంతగా రాలేదు. ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, నాయకుడు వంటి సినిమాల్లో నటించింది నమిత. ఆ తర్వాత చాలా వరకు ఈ అమ్మడు సినిమాల్లో కనిపించలేదు. అందుకు కారణం నమితి ఆకస్తాత్తుగా బొద్దుగా మారిపోవడమే. కొంతకాలం బ్రేక్ తీసుకున్న తర్వాత నమిత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

భామ తెలుగులోనే కాకుండా.. అటు కన్నడ, మాలయాళం, తమిళ సినీ పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. 2017లో వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది నమిత. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది ఈ బొద్దుగుమ్మ. ప్రస్తుతం నమిత బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ని వెనక్కి నెట్టిన విజయ్..

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>