PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sonia-gandhi-5973f3e3-8991-4297-bb1d-5327d5a6af8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sonia-gandhi-5973f3e3-8991-4297-bb1d-5327d5a6af8b-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,దేశంలో కోవిడ్ పరిస్థితుల (సిడబ్ల్యుసి)లో చర్చ జరిగింది. కాసేపటి క్రితం ముగిసిన ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు సోనియా గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోయింది అని ఆమె అన్నారు. మోడీ ప్రభుత్వం తన బాధ్యతనుంచి తప్పుకుంది అని ఆమె అన్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితి మరింత విపత్తుగా మారింది అని ఆవేదన వ్యక్తం చేసారు. కోవిడ్ కట్టడిలో ప్రభsonia gandhi,congress,ts;modi;soniagandhi;rahul new;rahul;kerala;k l rahul;india;west bengal - kolkata;mohandas karamchand gandhi;sonia gandhi;congress;assembly;rahul sipligunj;letter;central government;june;partyసోనియా ఆన్ ఫైర్...!సోనియా ఆన్ ఫైర్...!sonia gandhi,congress,ts;modi;soniagandhi;rahul new;rahul;kerala;k l rahul;india;west bengal - kolkata;mohandas karamchand gandhi;sonia gandhi;congress;assembly;rahul sipligunj;letter;central government;june;partyMon, 10 May 2021 18:10:00 GMTకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,దేశంలో కోవిడ్ పరిస్థితుల (సిడబ్ల్యుసి)లో చర్చ జరిగింది. కాసేపటి క్రితం ముగిసిన ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు సోనియా గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోయింది అని ఆమె అన్నారు. మోడీ ప్రభుత్వం తన బాధ్యతనుంచి తప్పుకుంది అని ఆమె అన్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితి మరింత విపత్తుగా మారింది అని ఆవేదన వ్యక్తం చేసారు.

కోవిడ్  కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అని ఆమె ఆరోపించారు. వ్యాక్సినేషన్ వేగంగా విస్తరించడం,అర్హులైన వారందరికి వ్యాక్సిన్ వేయడం చాలా అవసరం  అని తెలిపారు. శాస్త్రవేత్తల సలహాలు తీసుకోకపోవడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్  సిద్ధంగా ఉంది అని వివరించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం అని అన్నారు.

పచ్చిమ, బెంగాల్, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలమైన ఎదురు దెబ్బలను మనం గమనించాలి అని కోరారు. కేరళ ,అస్సాం రాష్టాల్లో ప్రభుత్వాలను గద్దెదించడంలో  కాంగ్రెస్ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఒక్క సీటు కూడా రాకపోవడం పై ఆత్మపరిశీలన చేసుకోవాలి అని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటుంది అని ఆమె పేర్కొన్నారు. జూన్ 23 వతేదీన ఇంటర్నల్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది అన్నారు. ఇక ఇదిలా ఉంటే రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షునిగా ఎన్నుకోవాలని సోనియాగాంధీ, సిడబ్ల్యుసి సభ్యులకు విజ్ఞప్తి చేసారు. కరోనాతో దేశం ఇబ్బందుల్లో ఉంది అని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ ను అధ్యక్షుణ్ణి చేయాలని కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డేంజర్ లో క‌ర్ణాట‌క..జూన్ నాటికి అల్లకల్లోలం..!!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>