BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19-rajamundryef77b408-9091-4f4c-8aa2-5e56d0c43369-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19-rajamundryef77b408-9091-4f4c-8aa2-5e56d0c43369-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం 20వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సోమవారం పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి.గడిచిన 24 గంటల్లో మొత్తం 60,124 శాంపిల్స్‌ పరీక్షించగా, 14,986 మంది కరోనా బారినపడ్డారని వైద్య ఆరోగ్యశాఖ 24 గంటల వ్యవధిలో 84 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 13,02,589కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 8,791 coronavirus;nithya newకరుణిస్తున్న కరోనా.. తగ్గుముఖం పడుతున్న కేసులు..!!కరుణిస్తున్న కరోనా.. తగ్గుముఖం పడుతున్న కేసులు..!!coronavirus;nithya newMon, 10 May 2021 17:29:58 GMTగత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం 20వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సోమవారం పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి.గడిచిన 24 గంటల్లో మొత్తం 60,124 శాంపిల్స్‌ పరీక్షించగా, 14,986 మంది కరోనా బారినపడ్డారని వైద్య ఆరోగ్యశాఖ 24 గంటల వ్యవధిలో 84 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 13,02,589కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 8,791 మంది మృతి చెందారు. కరోనా నుంచి 11,04,431 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 1,89,367 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ ఫ్యాన్స్ డ్రీమ్ కాంబో ... సెట్టవుతుందా .... ??

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>