MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bachelor-celebrities2279ce7d-118a-47c7-b54f-89a33d384ade-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bachelor-celebrities2279ce7d-118a-47c7-b54f-89a33d384ade-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోని చాలా మంది పెళ్లికి దూరంగా ఉంటారు.. సినిమాలు సక్సెస్ అయిన కూడా జీవితాలకు మాత్రం బ్రేక్ పడలేదు..అప్పటి నుంచి ఇప్పటివరకు పెళ్లికి నోచుకోని హీరో, హీరోయిన్లు చాలా మందే ఇండస్ట్రీలో టాప్ ప్లేసులో హవాను కొనగిస్తున్నారు.. అలాంటి వాళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.. హీరోయిన్లలో ముఖ్యంగా వినిపించే పేరు నయనతార.. ఈ అమ్మడుకు మూడు పదుల వయసు దాటింది.. అయితే చాలా మంది హీరోలతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.. వారితో పెళ్లి వరకు వెళ్లి చివరి నిమిషం లో క్యాన్సల్ చేసుకుంది.. ఇప్పుడు మాత్రం ఒకరితbachelor-celebrities;beauty;nayantara;tamil;marriage;director;hero;success;silambarasanఅంత మందితో బ్రేకప్.. తప్పు ఎవరిది ?అంత మందితో బ్రేకప్.. తప్పు ఎవరిది ?bachelor-celebrities;beauty;nayantara;tamil;marriage;director;hero;success;silambarasanMon, 10 May 2021 11:00:00 GMTసినీ ఇండస్ట్రీలోని చాలా మంది పెళ్లికి దూరంగా ఉంటారు.. సినిమాలు సక్సెస్ అయిన కూడా జీవితాలకు మాత్రం బ్రేక్ పడలేదు..అప్పటి నుంచి ఇప్పటివరకు పెళ్లికి నోచుకోని హీరో, హీరోయిన్లు చాలా మందే ఇండస్ట్రీలో టాప్ ప్లేసులో హవాను కొనగిస్తున్నారు.. అలాంటి వాళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.. హీరోయిన్లలో ముఖ్యంగా వినిపించే పేరు నయనతార.. ఈ అమ్మడుకు మూడు పదుల వయసు దాటింది.. అయితే చాలా మంది హీరోలతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.. వారితో పెళ్లి వరకు వెళ్లి చివరి నిమిషం లో క్యాన్సల్ చేసుకుంది.. ఇప్పుడు మాత్రం ఒకరితోనే ఉంది.. విషయానికొస్తే..


ఈ అమ్మడు ఇప్పుడు తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొన్నేళ్ల నుంచి ప్రేమాయణం చేస్తున్న ఈ గ్లామర్ బ్యూటీ.. ఇదివరకే ప్రభుదేవాతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా మరో డైరెక్టర్ శింబుతో కూడా గత కొన్ని రోజులు ప్రేమాయణం చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తెగ షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా నయన్ షాక్ ఇచ్చింది.


ఇప్పుడు కరోనా పరిస్థితి దేశాన్ని కుదిపేస్తోంది.. నయనతార పెళ్లి పై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట.. ప్రస్తుతం పరిస్థితులను నయనతార దృష్టిలో పెట్టుకోవడంతో ఈ ఏడాది పెళ్లికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గేవరకు ఆగాల్సిందని, వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఇక ఈ విషయాన్ని విగ్నేష్ కుటుంబంతో చెప్పిందని సమాచారం..అందుకు ప్రియుడు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.. ఈ విషయం పై సినీ విశ్లేషకులు మాత్రం పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇక నెటిజన్లు మాత్రం ప్రియుడిని మార్చే ప్రయత్నం చేస్తోందని, అందుకే పెళ్లికి రెడీగా లేదని కామెంట్లు పెడుతున్నారు..  మరి నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ని వెనక్కి నెట్టిన విజయ్..

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>