EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/sbi-jobs4bf67921-e389-489f-b490-0213498ea69f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/sbi-jobs4bf67921-e389-489f-b490-0213498ea69f-415x250-IndiaHerald.jpgప్రముఖ వాణిజ్య బ్యాంక్ ఎస్బిఐ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది..కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో జూనియర్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 5454 ఖాళీలున్నాయి. క్లరికల్ కేడర్‌లో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అందులో హైదరాబాద్ సర్కిల్‌లో 275 పోస్టులు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసినవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. Sbi jobs;jr ntr;tiru;hyderabad;vijayawada;warangal;rbi;sbi;kadapa;scheduled caste;scheduled tribes;huzur nagar;tirupati;university;bank;degree;husband;customer;application;chirala;kakinada;june;karimnagar;lie;rajahmundryఎస్బిఐ లో ఉద్యోగ అవకాశాలు.. వారం రోజుల్లో గడువు పూర్తి..ఎస్బిఐ లో ఉద్యోగ అవకాశాలు.. వారం రోజుల్లో గడువు పూర్తి..Sbi jobs;jr ntr;tiru;hyderabad;vijayawada;warangal;rbi;sbi;kadapa;scheduled caste;scheduled tribes;huzur nagar;tirupati;university;bank;degree;husband;customer;application;chirala;kakinada;june;karimnagar;lie;rajahmundryMon, 10 May 2021 18:27:48 GMTప్రముఖ వాణిజ్య బ్యాంక్ ఎస్బిఐ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది..కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో జూనియర్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 5454 ఖాళీలున్నాయి. క్లరికల్ కేడర్‌లో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అందులో హైదరాబాద్ సర్కిల్‌లో 275 పోస్టులు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసినవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 మే 17 లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఒక రాష్ట్రంలో ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి.


ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన తెలిపిన లింక్ ను క్షుణ్ణంగా పరిశీలించి చదివి అప్లై చేసుకోవాలని సూచించింది.ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తెలుగు రాష్ట్రాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ భాషలు తెలిసి ఉండాలి..

ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..

నోటిఫికేషన్ విడుదల- 2021 ఏప్రిల్ 26
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 17
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డుల విడుదల- 2021 జూన్
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2021 జూన్
ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2021 జూలై
మెయిన్స్ అడ్మిట్ కార్డుల విడుదల- 2021 జూలై
మెయిన్స్ ఎగ్జామ్- 2021 జూలై 31

ఈ ఉద్యోగాలకు సంబంధించిన.. 

మొత్తం ఖాళీలు- 5454..హైదరాబాద్ సర్కిల్‌లో 275 పోస్టులు..


విద్యార్హతలు:


గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2021 ఆగస్ట్ 16 లోగా డిగ్రీ పాస్ అయినట్టు ప్రూఫ్ చూపించాలి.
ఎంపిక విధానం- ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.


వయస్సు: 


2021 ఏప్రిల్ 1 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.


పరీక్షా కేంద్రాలు:


ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్... 

ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్లకు ముందుగా ట్రైనింగ్ ఉంటుంది.. అనంతరం పోస్ట్ లను భర్తీ చేస్తారు..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మేమివ్వలేం.. పీఎమ్‌కు సీఎమ్ లేఖ..

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>