MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-mahi-614d43e0-43d0-4a00-89ca-41d233d05580-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-mahi-614d43e0-43d0-4a00-89ca-41d233d05580-415x250-IndiaHerald.jpgయాత్ర మూవీతో యంగ్ డైరెక్టర్ మహి వార్తలలోకి వచ్చాడు. దివంగత ముఖ్య మంత్రి వై యస్ రాజేశేఖర రెడ్డి అధికారానికి రాకముందు చేసిన పాద యాత్రను ఆధారంగా తీసుకుని తీసిన ఈ మూవీ కేవలం వైఎస్ఆర్ అభిమానులకు మాత్రమే కాకుండా విమర్శకులకు కూడ బాగా నచ్చింది. ఈ మూవీకి ప్రశంసలు బాగా లభించినా ఈ దర్శకుడికి ఆతరువాత అవకాశాలు రాలేదు.గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైకాపా ప్రకటనలకు ఈయన చాలా సహాయ సహకారాలు చేసాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఒక పొలిటికల్ సెటైర్ తీస్తున్నాడు అన్న వార్తలు ఇండస్ట్రీ వర్director mahi;;cbn;ntr;mahi;ram gopal varma;ram pothineni;andhra pradesh;y. s. rajasekhara reddy;cinema;telugu;cm;chief minister;industry;director;minister;nandamuri taraka rama rao;reddy;yatra;v;partyడైరక్టర్ మహీ సెటైర్ వెనుక అంతర్యం !డైరక్టర్ మహీ సెటైర్ వెనుక అంతర్యం !director mahi;;cbn;ntr;mahi;ram gopal varma;ram pothineni;andhra pradesh;y. s. rajasekhara reddy;cinema;telugu;cm;chief minister;industry;director;minister;nandamuri taraka rama rao;reddy;yatra;v;partyMon, 10 May 2021 10:01:15 GMTయాత్ర మూవీతో  యంగ్ డైరెక్టర్ మహి వార్తలలోకి వచ్చాడు. దివంగత ముఖ్య మంత్రి వై యస్ రాజేశేఖర రెడ్డి అధికారానికి రాకముందు చేసిన పాద యాత్రను ఆధారంగా తీసుకుని తీసిన ఈ మూవీ కేవలం వైఎస్ఆర్ అభిమానులకు మాత్రమే కాకుండా  విమర్శకులకు కూడ బాగా నచ్చింది. ఈ మూవీకి ప్రశంసలు బాగా లభించినా ఈ దర్శకుడికి ఆతరువాత అవకాశాలు రాలేదు.


గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైకాపా ప్రకటనలకు ఈయన చాలా సహాయ సహకారాలు చేసాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఒక పొలిటికల్ సెటైర్ తీస్తున్నాడు అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. దీనితో ఈ పొలిటికల్ సెటైర్ ఎవర్ని టార్గెట్ చేస్తూ మహీ తీయబోతున్నాడు అన్న సందేహాలు కలుగుతున్నాయి.


ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ సెటైర్ తెలుగుదేశం పార్టీని అదేవిధంగా ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసే విధంగా ఉండవచ్చు అన్న ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాధ్ తో పాటు పలువురు కమెడియన్లు కూడా నటిస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. మహీ వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీకి సానుభూతి పరుడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్.


దీనితో ఈ పొలిటికల్ సెటైర్ మూవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపధ్యంలో ఉంటుందని స్పష్టమైన లీకులు వస్తున్నాయి. ఈమూవీని యూవి సంస్థ నిర్మిస్తుంది అని అంటున్నారు. ఈ సంస్థ నుంచి రాబోతున్న మూడు చిన్న సినిమాలలో ఇది ఒకటి అన్న ప్రచారం జరుగుతోంది. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చంద్రబాబును బాగా ఇరుకున పెట్టింది. ఇప్పుడు మహీ తీయబోయే ఈ పొలిటికల్ సెటైర్ కూడ చంద్రబాబుకు పరోక్షంగా సమస్యలు క్రియేట్ చేస్తే ఈ మూవీ కూడ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారే ఆస్కారం ఉంది..  






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>